అమెజాన్ అందిస్తున్న ఈ ఉచిత కోర్సు చేయండి.. క్లౌడ్ కంప్యూటింగ్‌లో జాబ్ పొందండి..!
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ పేద విద్యార్థులు, యువత కోసం అద్బుతమైన కోర్సును ఉచితంగా అందిస్తోంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ కింద క్లౌడ్ కంప్యూటింగ్‌లో శిక్షణను అందిస్తోంది....