ప్రపంచంలోని టాప్ 100 ధనికుల జాబితాలో డిమార్ట్ యజమాని రాధాకిషన్ దమానికి చోటు.. మొత్తం ఆస్తి విలువ రూ.1.43 లక్షల కోట్లు..!
గతేడాది కరోనా లాక్ డౌన్ ఉన్నప్పటికీ రిటెయిల్ రంగం ఎంతగానో లాభపడింది. డిమార్ట్, జియోమార్ట్‌లతోపాటు పలు ఇతర రిటెయిల్, ఈ-కామర్స్ సంస్థలు భారీగా లాభాలను ఆర్జించాయి. అయితే...