డిగ్రీ చదివి ఊరుకోలేదు.. పచ్చళ్లను తయారు చేస్తూ సక్సెస్ సాధించిన అమ్మాయిలు..
గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక చాలా మంది జాబ్‌లను వెదుక్కునే పనిలో పడతారు. ఉద్యోగం దొరికితే సరే.. లేదంటే ఖాళీగా ఉండాల్సి వస్తుంది. ఇక కరోనా నేపథ్యంలో గత ఏడాదిన్నర...