మహిళ మెడలో గొలుసు చోరీ చేసి మింగిన దొంగ.. అరటి పండ్లను తినిపించి బయటకు తీసిన పోలీసులు..
చెయిన్ స్నాచింగ్‌లకు పాల్పడడం దొంగలకు కొత్తేమీ కాదు. వారు అవలీలగా ఆ పని చేస్తుంటారు. నిర్మానుష్య ప్రదేశంలో ఒంటరిగా మహిళ కనిపిస్తే బైక్ మీద వెనుక నుంచి...