కిందటి పజిల్ లో మీ ఫేవరెట్ హీరోలను గుర్తు పట్టగలరా ? అని ఓ పజిల్ ఇచ్చాం గుర్తుంది కదా. అందులో మీ అభిమాన హీరోలకు చెందిన ఫొటోలను కింద ఇస్తున్నాం. సమాధానాలను ఫొటోల రూపంలో కింద చూడవచ్చు.
A : ఎన్‌టీఆర్B : రామ్ చరణ్ తేజ
C : ప్రభాస్
D : అల్లు అర్జున్
E : నాగ చైతన్య