పాలిటిక్స్

Pawan Kalyan : ప‌వ‌న్ మ‌ళ్లీ అదే ప‌ని చేయ‌బోతున్నారా..? ఏం నిర్ణ‌యించుకున్నారు..?

Pawan Kalyan : రాబోయే ఎన్నిక‌ల‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ళ్లీ రెండు స్థానాల‌నుండి పోటీ చేయ‌నున్నారా.. అంటే.. అవున‌నే అంటున్నాయి ప‌లు రాజ‌కీయ వ‌ర్గాలు. ఆయ‌న 2019…

Tuesday, 13 September 2022, 12:55 PM

Actor Shivaji : ఆ వీడియో గోరంట్లది కాదు.. నాది.. అంటూ హీరో శివాజీ షాకింగ్ కామెంట్స్.. ఇదెక్కడి ట్విస్ట్ సామీ..!

Actor Shivaji : టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు శివాజీ గురించి అందరికీ సుపరిచితమే. ఈయన గత కొంతకాలం నుంచి…

Friday, 19 August 2022, 11:01 AM

Balakrishna : గోరంట్ల వ్యవహారంపై స్పందించిన బాలయ్య.. ఇంత చేసి సిగ్గులేకుండా ఇక్కడకు వచ్చాడు..

Balakrishna : ఏపీలో సంచలనం రేపిన ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో వ్యవహారంపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఘాటుగా స్పందించారు. ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ…

Thursday, 18 August 2022, 4:23 PM

Kodali Nani : ఎన్‌టీఆర్ టీడీపీ సొత్తేమీ కాదు: కొడాలి నాని

Kodali Nani : టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడును విమ‌ర్శించ‌డంలో మాజీ మంత్రి కొడాలి నాని ఒక స్టెప్ ఎల్ల‌ప్పుడూ ముందే ఉంటారు. చంద్ర‌బాబుతోపాటు ఆయ‌న త‌న‌యుడు…

Wednesday, 29 June 2022, 2:43 PM

Governor : ప‌శ్చిమ బెంగాల్ సీఎంకు చుక్క‌లు చూపించిన గ‌వ‌ర్న‌ర్‌.. తెలంగాణ‌కు..? త‌మిళిసై బ‌దిలీ..?

Governor : ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రంలో గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌కు.. తెలంగాణ ప్ర‌భుత్వానికి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా ప‌రిస్థితులు మారిన సంగ‌తి తెలిసిందే. త‌న‌ను ఎక్క‌డికి…

Tuesday, 19 April 2022, 4:59 PM

CM KCR : ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌కు సీఎం కేసీఆర్ హాజ‌రు కాక‌పోవ‌డం వెనుక కార‌ణం ఇదేనా ?

CM KCR : తెలంగాణ‌లో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న ఏమో గానీ.. ఆయ‌న వ‌చ్చి వెళ్లాక.. రాష్ట్రంలో టీఆర్ఎస్‌, బీజేపీల మ‌ధ్య వార్ న‌డుస్తోంది. ఇరు పార్టీల…

Tuesday, 8 February 2022, 10:10 AM

CM KCR : వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల‌కు సీఎం కేసీఆర్ పోటీ..?

CM KCR : తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్) అధ్య‌క్షుడు, సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారా ? అంటే..…

Wednesday, 2 February 2022, 6:12 PM

Vijayashanthi : సీఎం కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్‌.. KCR అంటే కొత్త అర్థం చెప్పిన రాములమ్మ..!

Vijayashanthi : తెలంగాణలో బీజేపీ, తెరాస పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. యాసంగి వరిధాన్యం కొనాల్సిందే అంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెస్తుండగా.. కేంద్రం…

Sunday, 19 December 2021, 8:08 PM

Nara Bhuvaneshwari : నాకు జరిగిన అవమానం మరొకరికి జరగకూడదు..!

Nara Bhuvaneshwari : గత వారం రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన భార్య నారా భువనేశ్వరిపై వైఎస్ఆర్‌సీపీ నాయకులు అనుచిత…

Friday, 26 November 2021, 9:20 PM

Kodali Nani : జూనియర్‌ ఎన్‌టీఆర్‌ చెబితే మేమెందుకు వింటాం.. కొడాలి నాని..

Kodali Nani : అసెంబ్లీలో వైసీపీ నేత‌లు చంద్ర‌బాబుతోపాటు ఆయ‌న స‌తీమ‌ణిని దూషించార‌నే ఆరోపణలతో చంద్రబాబు మీడియా ఎదుట క‌న్నీరు పెట్టుకోగా.. ఈ విషయంపై చ‌ర్చ‌లు న‌డుస్తున్న…

Thursday, 25 November 2021, 10:14 PM