రూ.3199కే జీబ్రానిక్స్ స్మార్ట్ వాచ్.. కాల్ సపోర్ట్‌తో..!
కంప్యూటర్ ఉత్పత్తుల తయారీదారు జీబ్రానిక్స్ కొత్తగా జిబ్-ఫిట్4220సీహెచ్ పేరిట ఓ స్మార్ట్ వాచ్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో బ్లూటూత్ ద్వారా కాల్స్ చేసుకునే సదుపాయాన్ని అందిస్తున్నారు....