ఎస్‌బీఐ ఖాతాదారులకు ఊరటనిచ్చే విషయం.. కేవైసీ కోసం బ్యాంకు దాకా వెళ్లాల్సిన పనిలేదు..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన వినియోగదారులకు ఊరటనిచ్చే వార్త చెప్పింది. కేవైసీ కోసం బ్యాంక్ దాకా వెళ్లాల్సిన పనిలేదని తెలియజేసింది. ఖాతాదారులు కేవైసీ పూర్తి...