తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. రేషన్ కార్డులు అప్లై చేసుకున్న వారికి 15 రోజుల్లో కార్డులు..
తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులకు అప్లై చేసుకున్న వారికి శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో రేషన్ కార్డులు పొందేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే ఆ కార్డులను మంజూరు...