ఆరోగ్యం

Coffee : కాఫీలో ఈ మిశ్ర‌మాన్ని క‌లుపుకొని తాగితే నెల‌కు ఈజీగా 5 నుంచి 7 కిలోల బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు..!

Coffee : చ‌ల్ల‌ని వేకువ జామున వేడి వేడి కాఫీ తాగుతుంటే ఆ మ‌జాయే వేరుగా ఉంటుంది క‌దా. ఒక్కో కాఫీ గుట‌క వేస్తూ దాన్ని ఆస్వాదిస్తుంటే వాహ్ అది అందించే రుచి, తాజాద‌నం మాటల్లో చెప్ప‌లేం. అలా కాఫీ తాగి చాలా మంది త‌మ రోజును ప్రారంభిస్తారు. ఇంకొంద‌రైతే బెడ్‌పై ఉండే వేడి వేడి కాఫీని ఆస్వాదించి గానీ త‌మ రోజును మొద‌లు పెట్ట‌రు. అయితే కాఫీ ఎలా తాగినా అందులో ఇప్పుడు మేం చెప్ప‌బోయే ఓ మిశ్ర‌మాన్ని క‌లుపుకుని తాగి చూడండి. దాంతో ఏం జ‌రుగుతుందో కొన్ని రోజుల్లోనే మీరే గ‌మ‌నిస్తారు. అలా కాఫీ తాగితే మీ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు మాత్ర‌మే కాదు, ఒంట్లో ఉన్న కొవ్వు కూడా ఇట్టే క‌రిగిపోతుంద‌ట‌.

నెల‌కు క‌నీసం ఎంత లేద‌న్నా 5 నుంచి 7 కిలోల వ‌ర‌కు బ‌రువు త‌గ్గుతార‌ట‌. ఇది మేం చెబుతోంది కాదు. ప‌లువురు సైంటిస్టులు చేసిన ప‌రిశోధ‌న‌ల ఫ‌లితం. ఇంత‌కీ కాఫీలో క‌ల‌పాల్సిన ఆ మిశ్ర‌మం ఏమిటో తెలుసా..? 3/4 క‌ప్పు కొబ్బ‌రి నూనె, ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిల‌ను తీసుకుని బాగా క‌ల‌పాలి. కొబ్బ‌రి నూనె (వంట‌ల్లో వాడేది) మ‌న‌కు మార్కెట్‌లో దొరుకుతుంది. లేదంటే నూనె గానుగల ద్వారా ల‌భించేది కూడా వాడ‌వ‌చ్చు. అయితే ఆ రెండింటినీ బాగా క‌లిపి చ‌క్క‌ని పేస్ట్‌లా త‌యారు చేసుకోవాలి. దీనికి కావాల‌నుకుంటే తేనె, కోకో పౌడ‌ర్ కూడా క‌ల‌ప‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో వాటిని మిశ్ర‌మంగా క‌లిపి ఓ జార్‌లో నిల్వ చేసుకుని దాన్ని ఫ్రిజ్‌లో పెట్టేయాలి.

Coffee

రోజూ మీరు కాఫీ తాగేట‌ప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని అందులో క‌ల‌పాలి. అనంత‌రం ఆ కాఫీని తాగాలి. ఇలా క‌నీసం నెల రోజుల పాటు చేయండి. దీంతో మీ శ‌రీరంలో క‌లిగే అద్భుత‌మైన మార్పుల‌ను మీరే గ‌మ‌నిస్తారు. ఈ విధంగా కాఫీ తాగ‌డం వ‌ల్ల నెల‌కు 5 నుంచి 7 కిలోల వ‌ర‌కు బ‌రువు త‌గ్గుతార‌ట‌. దీన్ని సైంటిస్టులు ప‌రిశోధించి చెబుతున్నారు కూడా. అమెరికాకు చెందిన ఓ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌క బృందం ఈ మిశ్ర‌మంపై ప్ర‌యోగాలు చేసి బ‌రువు త‌గ్గుతార‌ని తేల్చి చెప్పింది. కాఫీ, కొబ్బ‌రినూనె, దాల్చిన చెక్క పొడిల‌లో కొవ్వును క‌రిగించే ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఈ క్ర‌మంలో వీటిని రోజూ తీసుకుంటే శ‌రీరంలో అధికంగా ఉన్న కొవ్వు ఇట్టే క‌రిగిపోతుంది. అంతేకాదు ఇలా కాఫీ తాగ‌డం వ‌ల్ల రోజంతా ఉత్సాహంగా కూడా ఉంటారు. క‌నుక ఒక్క‌సారి ఇలా ట్రై చేసి చూడండి.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM