Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

<p style&equals;"text-align&colon; justify&semi;">రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా&period;&period;&quest; అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది&period; à°ª‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల à°­‌ర్తీకి గాను ఆస‌క్తి&comma; అర్హ‌à°¤ ఉన్న అభ్య‌ర్థుల నుంచి à°¦‌à°°‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది&period; ఈ పోస్టుల‌కు à°¦‌à°°‌ఖాస్తు ప్ర‌క్రియ ఇప్ప‌టికే ప్రారంభం కాగా ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 22à°µ తేదీ à°µ‌à°°‌కు గ‌డువు ఉంది&period; ఈ నియామ‌క ప్ర‌క్రియ‌లో భాగంగా మొత్తం 32&comma;438 లెవ‌ల్ 1 గ్రూప్ à°¡à°¿ ఉద్యోగాల‌ను à°­‌ర్తీ చేయ‌నున్నారు&period; టెన్త్ లేదా ఐటీఐ చ‌దివిన వారు ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో à°¦‌à°°‌ఖాస్తు చేసుకోవ‌చ్చు&period; ఈ క్ర‌మంలోనే సికింద్రాబాద్ సౌత్ సెంట్ర‌ల్ రైల్వే జోన్ à°ª‌రిధిలో 1642 ఉద్యోగాల‌ను à°­‌ర్తీ చేస్తారు&period; à°®‌రిన్ని వివ‌రాల‌కు అభ్య‌ర్థులు https&colon;&sol;&sol;www&period;rrbapply&period;gov&period;in&sol;&num;&sol;auth&sol;landing అనే అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అహ్మ‌దాబాద్‌&comma; అజ్మీర్‌&comma; బెంగ‌ళూరు&comma; భోపాల్‌&comma; భువ‌నేశ్వ‌ర్‌&comma; బిలాస్‌పూర్‌&comma; చండీగ‌ఢ్‌&comma; చెన్నై&comma; గోర‌ఖ్‌పూర్‌&comma; కోల్‌క‌తా&comma; మాల్దా&comma; ముంబై&comma; పాట్నా&comma; ప్ర‌యాగ్ రాజ్‌&comma; రాంచీ&comma; సికింద్రాబాద్ జోన్ల‌లో ఈ ఉద్యోగాల‌ను à°­‌ర్తీ చేయ‌నున్నారు&period; మొత్తం గ్రూప్ à°¡à°¿ పోస్టుల సంక్య 32&comma;438 ఉండ‌గా పాయింట్స్‌మన్‌- 5&comma;058&comma; అసిస్టెంట్‌ &lpar;ట్రాక్‌ మెషిన్‌&rpar;- 799&comma; అసిస్టెంట్‌ &lpar;బ్రిడ్జ్‌&rpar;- 301&comma; ట్రాక్ మెయింటెయినర్ గ్రూప్-4 &&num;8211&semi; 13&comma;187&comma; అసిస్టెంట్‌ పీ-వే- 247&comma; అసిస్టెంట్‌ &lpar;సీ అండ్‌ డబ్ల్యూ&rpar;- 2587&comma; అసిస్టెంట్‌ లోకో షెడ్‌ &lpar;డిజిల్‌&rpar;- 420&comma; అసిస్టెంట్‌ &lpar;వర్క్‌షాప్‌&rpar;- 3077&comma; అసిస్టెంట్‌ &lpar;ఎస్‌ అండ్‌ టీ&rpar;- 2012&comma; అసిస్టెంట్‌ టీఆర్‌డీ- 1381&comma; అసిస్టెంట్‌ లోకో షెడ్‌ &lpar;ఎలక్ట్రికల్‌&rpar;- 950&comma; అసిస్టెంట్‌ ఆపరేషన్స్‌- &lpar;ఎలక్ట్రికల్‌&rpar;- 744&comma; అసిస్టెంట్‌ టీఎల్‌ అండ్‌ ఏసీ- 1041&comma; అసిస్టెంట్‌ టీఎల్‌ అండ్ ఏసీ &lpar;వర్క్‌షాప్‌&rpar;- 625 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53663 size-full" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;secunderabad-railway-station&period;jpg" alt&equals;"RRB Group D Recruitment 2025 full details how to apply " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పోస్టుల‌కు à°¦‌à°°‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల à°µ‌à°¯‌స్సు 18 నుంచి 36 ఏళ్ల à°®‌ధ్య ఉండాలి&period; రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరిల‌కు చెందిన అభ్య‌ర్థుల‌కు ప్ర‌భుత్వ నిబంధ‌à°¨‌à°² ప్ర‌కారం గ‌రిష్ట à°µ‌యో à°ª‌రిమితిలో à°¸‌à°¡‌లింపులు ఉంటాయి&period; ఈ పోస్టుల‌కు ఎంపికైన అభ్య‌ర్థుల‌కు రూ&period;18వేల ప్రారంభ జీతం చెల్లిస్తారు&period; కంప్యూట‌ర్ ఆధారిత à°ª‌రీక్ష‌&comma; ఫిజిక‌ల్ ఎఫిషియెన్సీ టెస్ట్‌&comma; ధ్రువ‌à°ª‌త్రాల à°ª‌రిశీల‌à°¨‌&comma; మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు&period; à°¦‌à°°‌ఖాస్తు ఫీజు రూ&period;500 కాగా రిజ‌ర్వ్‌డ్ విభాగాల‌కు చెందిన వారు రూ&period;250 చెల్లించాలి&period; ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;

IDL Desk

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM

విప్రోలో ఉద్యోగాలు.. ఇంట‌ర్‌, డిగ్రీ చ‌దివిన వాళ్ల‌కు అవ‌కాశం..

ప్ర‌ముఖ టెక్ సంస్థ విప్రో ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Thursday, 13 February 2025, 7:41 PM