వామ్మో…ప్రభాస్ -నాగ అశ్విన్ సినిమాలో రెమ్యూనరేషనే..రూ.200 కోట్లట!
ప్రస్తుతం కాలంలో తెరకెక్కే సినిమాలు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే దర్శక నిర్మాతలు సైతం ప్రతి సినిమాను పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కిస్తున్నారు. సాధారణంగా...