కర్రతో కుమార్తెను కొట్టడానికి వచ్చిన తల్లి.. అడ్డుపడిన పెంపుడు కుక్క.. వీడియో..!
కుక్కలు ఎంతో పురాతన కాలం నుంచి మనుషులకు అత్యంత దగ్గరైన, మచ్చికైన జంతువుగా మెలుగుతున్నాయి. మనుషులపై శునకాలకు భలే విశ్వాసం ఉంటుంది. యజమాని సరిగ్గా చూసుకోవాలే కానీ...