ఆయుర్వేదం, వాస్తు శాస్త్రాలు చెబుతున్న ప్రకారం.. ఏ దిక్కున తలను ఉంచి నిద్రిస్తే మంచిదో తెలుసా ?
నిద్ర అనేది మన శరీరానికి రోజూ అవసరం. రోజూ తగినన్ని గంటలపాటు నిద్రించకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే తగినన్ని గంటల పాటు నిద్రించడం ఎంత అవసరమో.....