ఐపీఎల్ 2021 మళ్లీ వస్తోంది.. సెప్టెంబర్ 19 నుంచే రెండో షెడ్యూల్.. పూర్తి వివరాలను తెలుసుకోండి..!
ఐపీఎల్ 2021 ఎడిషన్ కోవిడ్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే మొదటి దశలో 29 మ్యాచ్‌లను నిర్వహించారు. ఈ క్రమంలోనే మరో 31 మ్యాచ్‌లు...