వైర‌ల్

ఆన్ లైన్ లో ఫ్రిజ్ బుక్ చేశాడు.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.. ఎలాగంటే?

అదృష్టం ఎప్పుడు ఎవరో తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు.అలా అదృష్టం తలుపు తట్టినప్పుడు రాత్రికి రాత్రే ఎంతోమంది కోటీశ్వరులు అయినవారు ఉన్నారు. అలాంటి వారిలో దక్షిణ కొరియా నివాసి ఒకరని చెప్పవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఒక ఫ్రిజ్ కొనాలని భావించి, ఆన్లైన్లో ఫ్రిజ్ బుక్ చేశాడు.అయితే ఆ ఫ్రిడ్జ్ అతనిని కోటీశ్వరుడిని చేసింది. అసలు ఏం జరిగిందంటే..

దక్షిణ కొరియాలోని జెజు ద్వీప నివాసి ఆన్‌లైన్‌లో ఫ్రిజ్ ఆర్డర్ ఇచ్చాడు. అయితే ఆ ఫ్రిజ్ డెలివరీ కావడంతో దానిని శుభ్రం చేయాలని భావించాడు. ఈ క్రమంలోనే ఆ ఫ్రిజ్ దిగువ భాగంలో ఓ అట్టముక్క అంటించి ఉండటం గమనించిన ఆ వ్యక్తి ఆ అట్ట ముక్కను తీసి చూసి ఎంతో ఆశ్చర్యపోయారు.1.30 లక్షల డాలర్ల (సుమారు 96 లక్షల రూపాయలు) విలువైన నోట్ల కట్టలు ఉండడంతో ఎంతో ఆశ్చర్యపోయాడు.

ఈ క్రమంలోనే ఫ్రిడ్జ్ కింది భాగంలో అంత పెద్ద మొత్తంలో డబ్బులు దొరకగా వెంటనే ఆ డబ్బులను పోలీసులకు అప్ప చెప్పాడు. అయితే దక్షిణ కొరియా చట్ట ప్రకారం దొరికిన డబ్బులో 22 శాతం ప్రభుత్వానికి పన్నుగా చెల్లించాలి. డబ్బులు పోగొట్టుకున్నట్టు డబ్బు కోసం ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండా ఉంటే ఆ డబ్బు మొత్తం దొరికిన ఆ వ్యక్తికే చెల్లుతుంది. ఈ విధంగా ఆ డబ్బును తీసుకోవడానికి ఎవరూ రాకపోవడంతో సదరు వ్యక్తి రాత్రికి రాత్రే ల‌క్షాధికారిగా మారిపోయాడు.

Share
Sailaja N

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM