సాధారణంగా మనం సంపాదించుకున్న డబ్బులను బ్యాంకులో పొదుపు చేసుకోవడం చేస్తుంటాము. ఈ క్రమంలోనే కొందరు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తుంటారు. ఈ విధంగా డిపాజిట్ చేసిన డబ్బుకు నెల నెల బ్యాంకు వడ్డీ చెల్లిస్తుంది. అయితే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూర్ అయిన తర్వాత మనం ఆ డబ్బులను క్లెయిమ్ చేసుకోవాలి. లేకపోతే ఆ డబ్బులకు వడ్డీ వర్తించదని ఇదివరకు మనకు తెలిసిందే. అయితే ఇకపై మెచ్యూర్ అయినా కూడా క్లెయిమ్ చేసుకోకపోతే ఆ డబ్బులు క్లెయిం చేసుకునే వరకు వడ్డీ వస్తూనే ఉంటుంది.
ఈ విధంగా మనం డిపాజిట్ చేసిన డబ్బులకు వడ్డీ వస్తుందనే విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా తన సర్కులర్ ద్వారా తెలియజేసింది. ఈ విధంగా డిపాజిట్ చేసిన డబ్బులు మెచ్యూర్ అయ్యాక ఒకవేళ ఎలాంటి ప్రొసీజర్ లేకుండా ఆగిపోతే ఆ మొత్తానికి సంబంధిత బ్యాంకులు వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.
ప్రతి సంవత్సరం ఈ విధంగా బ్యాంకులలో క్లెయిమ్ చేసిన డిపాజిట్లు పెరిగిపోతుండటం వల్లనే రిజర్వ్ బ్యాంక్ ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని తన ప్రకటనలో పేర్కొంది. ఈ క్రమంలోనే 2019 ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి బ్యాంకులో క్లెయిమ్ చేసుకొని డబ్బులు రూ.18,380 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలిపింది. 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం డబ్బులు డిపాజిట్ అకౌంట్‌లో ఎలాంటి ట్రాన్సాక్షన్లూ లేకపోతే RBI దాన్ని అన్‌క్లెయిమ్డ్ ఖాతాగా పరిగణిస్తుందని తెలిపారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…