గ్యాడ్జెట్స్

6.52 ఇంచుల డిస్‌ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీతో లాంచ్ అయిన ఒప్పో ఎ16 స్మార్ట్ ఫోన్‌..!

మొబైల్స్ త‌యారీదారు ఒప్పో కొత్త‌గా ఎ16 పేరిట ఓ స్మార్ట్ ఫోన్‌ను భార‌త్ లో విడుదల చేసింది. ఇందులో 6.52 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి35 ప్రాసెస‌ర్‌, 4జీబీ ర్యామ్‌ను అమ‌ర్చారు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌ను ఇందులో అందిస్తున్నారు.

ఈ ఫోన్‌లో వెనుక వైపు 13 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా ఉంది. దీనికి తోడు మ‌రో 2 మెగాపిక్స‌ల్ మాక్రో కెమెరా, ఇంకో 2 మెగాపిక్స‌ల్ డెప్త్ కెమెరాను అమ‌ర్చారు. ముందు వైపు 8 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది.

ఈ ఫోన్‌లో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ప‌క్క వైపున ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఇందులో ల‌భిస్తుంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్ ల‌భిస్తుంది. యూఎస్‌బీ టైప్ సి పోర్టు ద్వారా వేగంగా చార్జింగ్ చేసుకోవ‌చ్చు.

ఈ ఫోన్‌లో 64జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ల‌భిస్తుంది. మెమొరీని కార్డు ద్వారా మ‌రో 256 జీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. డ్యుయ‌ల్ సిమ్‌ల‌ను వేసుకోవ‌చ్చు. 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ ఫీచర్లు ఇందులో ల‌భిస్తున్నాయి.

ఒప్పో ఎ16 స్మార్ట్ ఫోన్ ధ‌ర రూ.13,990 ఉండ‌గా ఈ ఫోన్ అమెజాన్ లో ఎక్స్‌క్లూజివ్‌గా ల‌భిస్తోంది.

Share
IDL Desk

Recent Posts

Temples For Moksham : ఈ ఆల‌యాల‌ను ద‌ర్శించుకుంటే చాలు.. మోక్షం ల‌భిస్తుంది, మాన‌వ జ‌న్మ ఉండ‌దు..!

Temples For Moksham : ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌న‌కు ద‌ర్శించేందుకు అనేక ఆల‌యాలు ఉన్నాయి. అయితే వాటిల్లో కొన్ని ఆల‌యాలు మాత్రం…

Thursday, 16 May 2024, 8:29 PM

Chintha Chiguru Pulihora : చింత చిగురు పులిహోర త‌యారీ ఇలా.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇదే కావాలంటారు..!

Chintha Chiguru Pulihora : పులిహోర‌.. ఈ పేరు చెప్ప‌గానే చాలా మందికి నోట్లో నీళ్లూర‌తాయి. చింత‌పండు, మిరియాల పొడి,…

Thursday, 16 May 2024, 4:05 PM

Black Marks On Tongue : మీ నాలుక‌పై ఇలా ఉందా.. అయితే అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిందే..!

Black Marks On Tongue : మ‌న శ‌రీరంలోని అనేక అవ‌య‌వాల్లో నాలుక కూడా ఒక‌టి. ఇది మ‌న‌కు రుచిని…

Thursday, 16 May 2024, 11:30 AM

Cabbage Onion Pakoda : ఉల్లిపాయ ప‌కోడీల‌ను ఇలా క్యాబేజీతో క‌లిపి వెరైటీగా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Cabbage Onion Pakoda : ప‌కోడీలు అంటే చాలా మందికి ఇష్ట‌మే. చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో వేడిగా ప‌కోడీల‌ను తింటే ఎంతో…

Wednesday, 15 May 2024, 8:20 PM

Pomegranate : దానిమ్మ పండ్ల‌ను వీరు ఎట్టి ప‌రిస్థితిలోనూ తిన‌కూడ‌దు..!

Pomegranate : మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో దానిమ్మ పండ్లు కూడా ఒక‌టి. ఇవి…

Wednesday, 15 May 2024, 3:39 PM

Mango Ice Cream : మామిడి పండ్ల‌తో ఎంతో టేస్టీ అయిన ఐస్‌క్రీమ్‌.. ఇంట్లోనే ఇలా చేసేయండి..!

Mango Ice Cream : వేస‌వి కాలంలో స‌హ‌జంగానే మ‌నకు మామిడి పండ్లు విరివిగా ల‌భిస్తుంటాయి. వీటిని చాలా మంది…

Wednesday, 15 May 2024, 9:08 AM

Mangoes : మామిడి పండ్ల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ వీటితో క‌లిపి తిన‌కండి.. లేని పోని స‌మ‌స్య‌లు వ‌స్తాయి..!

Mangoes : ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా ఎండ‌లు మండిపోతున్నాయి. దీంతో జ‌నాలు అంద‌రూ చ‌ల్ల‌ని మార్గాల‌ను ఆశ్ర‌యిస్తున్నారు.…

Tuesday, 14 May 2024, 8:11 PM

Jonna Rotte : జొన్న రొట్టెల‌ను చేయ‌డం రావ‌డం లేదా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Jonna Rotte : చ‌పాతీ, రోటీ, నాన్‌.. తిన‌డం మ‌న‌కు తెలిసిందే. ఇప్పుడు వాటి స్థానంలో జొన్న రొట్టెని లొట్ట‌లేసుకుంటూ…

Tuesday, 14 May 2024, 5:01 PM