Viva Harsha : ఎట్ట‌కేల‌కు ఓ ఇంటివాడైన వైవా హ‌ర్ష‌.. పెళ్లిలో ఎవ‌రెవ‌రు సందడి చేశారో తెలుసా ?

Viva Harsha :  వైవా హ‌ర్ష‌.. ఈ పేరుకి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన వైవా హర్ష నెటిజన్లకు బాగా దగ్గరయ్యాడు. సోషల్ మీడియా ద్వారా సినిమాల్లో ఛాన్సులు కూడా అందుకుంటున్నాడు. ప‌లు సినిమాల‌లో న‌టించిన వైవా హ‌ర్ష ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూలు చేసి అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాడు. అయితే ఈ ఏడాది జ‌న‌వ‌రిలో అక్షర అనే అమ్మాయితో అతని ఎంగేజ్‌మెంట్ జరిగింది.

కొద్దిమంది మిత్రులతోపాటు మెగా ఫ్యామిలీ నుంచి సాయి ధరమ్ తేజ్, కొణిదెల సుస్మిత ఆ వేడుకకు హాజరయ్యారు. అయితే ఆ స‌మ‌యంలో త‌న పెళ్లి డేట్ ఇంకా ఫిక్స్ కాలేద‌ని చెప్పిన వైవా హ‌ర్ష రిలీజ్ డేట్ ఎప్పుడ‌నేది చెప్ప‌లేదు. కానీ గురువారం వైవా హర్ష హైదరాబాద్ లో తన సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేసుకున్నాడు.

హ‌ర్ష వివాహానికి హాజరైన దర్శకుడు మారుతి.. హర్షకి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ పెళ్లి ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వివాహానికి నటుడు ప్రవీణ్, నిర్మాత ఎస్ కేఎన్ కూడా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇక వైవా హర్ష పెళ్లి చేసుకున్న అమ్మాయి అక్షర విషయానికొస్తే ఆమె పూర్తి పేరు అక్షర రీసు.. ఎమ్.కాం పూర్తిచేసిన ఈ అమ్మాయి హర్షతో గత నాలుగేళ్ళుగా ప్రేమలో ఉంది. 2014లో ‘మై నే ప్యార్ కియా’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు హ‌ర్ష‌.

Share
Sunny

Recent Posts

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM

చావు బ‌తుకుల్లో ఉన్న అభిమాని.. ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ఎన్‌టీఆర్‌..

నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించుకున్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్ . ఆయన…

Monday, 16 September 2024, 6:55 AM