Urvashi Rautela : సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటున్న హీరోయిన్లు గ్లామర్ షో చేయడం మామూలే. ఈ క్రమంలోనే నటి ఊర్వశి రౌతెలా కూడా తక్కువేమీ తినలేదు. తన అందచందాలతో సోషల్ మీడియాను షేక్ చేసే ఈ భామ అదిరిపోయే ఫొటోలను షేర్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమె షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. బంగారం రంగు డ్రెస్‌లో మెరిసిపోయింది.

అరబ్ ఫ్యాషన్ వీక్‌లో నటి ఊర్వశి రౌతెలా ఒక రేంజ్‌లో అందాలను చూపించింది. బంగారం రంగు డ్రెస్ ధరించి దేవకన్యలా మారింది. ఎద అందాలు, తొడ అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. ఈ క్రమంలోనే ఈమె ధరించిన ఈ డ్రెస్ ఫొటోలు అందరినీ ఆకర్షిస్తున్నాయి.
Urvashi Rautela : బంగారాన్ని పోలి ఉండేలా డ్రెస్..
అచ్చం బంగారాన్ని పోలి ఉండేలా ఈ డ్రెస్‌ను రూపొందించారు. 24 క్యారెట్ మ్యాజిక్ పేరిట ఈమె డ్రెస్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలోనూ ఎల్లప్పుడూ గ్లామర్ షో చేసే ఊర్వశి రౌతెలా ఇలా సరికొత్త డ్రెస్‌లో రెచ్చిపోయింది.