Puja Banerjee : సోషల్ మీడియాలో ప్రస్తుత తరుణంలో హీరోయిన్లు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. గ్లామర్ ఫొటోషూట్స్ చేస్తూ అభిమానులకు తరచూ టచ్‌లో ఉంటున్నారు. అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతున్నారు. ఆ ఫొటోలను షేర్ చేస్తూ ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంటున్నారు. ఇక ఇదే కోవలో తాజాగా బెంగాలీ బ్యూటీ పూజా బెనర్జీ షేర్ చేసిన ఫొటోలు పిచ్చెక్కించేలా ఉన్నాయి.

హిందీ బుల్లితెరపై నటి పూజా బెనర్జీ మంచి పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ అందాలను ఆరబోస్తుంటుంది. తాజాగా ఈమె బీచ్‌లో సందడి చేసింది. భారీ అందాలను చూపిస్తూ కవ్విస్తోంది. పూజా బెనర్జీ బీచ్‌లో దిగిన ఈ తాజా ఫొటోలు కుర్రకారు మతులను పోగొడుతున్నాయి. బీచ్‌లో ఒయ్యారాలను ఒలకబోస్తూ ఈమె దిగిన ఫొటోలు యువతకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.
Puja Banerjee : నటిగా గుర్తింపు..
హిందీ సీరియల్స్‌లో పూజా బెనర్జీ చక్కని నటిగా గుర్తింపు పొందింది. సోషల్ మీడియాలోనూ ఈమె యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈమె గోవాకు వెకేషన్‌కు వెళ్లింది. అక్కడ దిగిన ఫొటోలే ఇవి. వీటిల్లో ఆమె అందాలు వర్ణించనలవి కాకుండా ఉన్నాయి. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ భామ గతేడాది గోవాలోనే కునాల్ వర్మని వివాహం చేసుకుంది. అయితే పెళ్లి అయిన తరువాత కూడా ఈమె గ్లామర్ షోలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అదే దూకుడును ప్రదర్శిస్తోంది.