అనారోగ్య సమస్యలు అనేవి సహజంగానే అందరికీ వస్తుంటాయి. కొందరికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటాయి. కొందరికి అనారోగ్యాల వల్ల ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడుతాయి. అయితే ధన్వంతరి మహా మంత్రాన్ని రోజూ ఉచ్ఛరించడం వల్ల సకల రోగాలు నయమవుతాయని పురాణాలు చెబుతున్నాయి.
ఎవరైనా అనారోగ్యాలు లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటే వారు రోజూ కింద తెలిపిన ధన్వంతరి మంత్రాన్ని పఠించాలి. దీంతో రోగాలు నయం అవుతాయి.
ఓం నమో భగవతే
మహా సుదర్శన
వాసుదేవాయ ధన్వంతరయే
అమృత కలశ హస్తాయ
సర్వ భయ వినాశాయ
త్రైలోక్యపతయే
త్రైలోక్య విధాత్ర్తే
శ్రీ మహా విష్ణు స్వరూప
శ్రీ ధన్వంత్రి స్వరూప
శ్రీశ్రీ ఔషధ చక్ర
నారాయణ స్వాహా
ఓం నమో భగవతే
వాసుదేవాయ ధన్వంతరయే
అమృతకలశ హస్తాయ
సర్వ భయ వినాశాయ
త్రైలోక్య నాథాయ
శ్రీ మహా విష్ణవే నమః