Thammakayalu : భారతీయ సంప్రదాయ అతిపురాతన వైద్యం ఆయుర్వేదం. ఈ వైద్యంలో ఉపయోగించే ఔషధాలు మొత్తం మన చుట్టు పక్కల ఉండే మొక్కల నుంచి మూలికలు, ఔషధాల ద్వారా తయారవుతూ ఉంటాయి. అయితే చాలా రకాల మూలికలు, ఔషధాల చెట్లు మన చుట్టుపక్కలే ఉంటాయి కానీ మనకు అస్సలు తెలియదు. అలాంటి ఒక ఔషధాల గని తమ్మకాయలు. వీటి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. తమ్మకాయల గురించి మనకు సరిగా తెలియకపోవచ్చు కానీ వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనకు తమ్మకాయలు కూరగాయల మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. పల్లెటూరులో చాలా తీగలకు కాసేసి ఎక్కడపడితే అక్కడ ఉంటాయి. తమ్మకాయలు చాలామంది తెలియక తినరు.
తమ్మకాయలను మామూలుగా రోటి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ తమ్మకాయల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. దీనివల్ల మోషన్ ఫ్రీగా అవుతుంది. ఈ తమ్మకాయలలో పాలు పోసి ఇగురు లేదా పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అన్ని కూరగాయలలాగే ఈ తమ్మకాయలను కూడా వాడుకోవచ్చు కాకపోతే ముదిరిపోకుండా చూసుకోవాలి. ఈ తమ్మకాయల వల్ల అనేక లాభాలు ఉన్నాయి. అవి ఏమిటంటే.. ఇందులో ముఖ్యంగా చాలామందికి కళ్ళ కింద గానీ ముఖం మీద నలుపు ఎక్కువగా రావడం, మెడ మీద నలుపు, మంగు మచ్చలు రావడం ఇవన్నీ డార్క్ స్కిన్ ప్రొడక్షన్ ఎక్కువగా జరిగి మెలనోసైట్స్ కణజాలం నలుపు వర్ణాన్ని ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి.
ఈ తమ్మకాయలలో ట్రిప్సీన్ హీబీటర్ ఉండి ఈ మెలనోసైట్స్ లో ఉన్న మెలనిన్‌ని ఉత్పత్తి చేయకుండా ఆపుతుంది. అలాగే తమ్మకాయల్లో ఉండే ఎల్డోప మరియు పాలి ఫినాల్.. ఈ కాంబినేషన్ ఎక్కువ ఉంటుంది. పార్కిన్సన్ డిసీస్ వచ్చి స్ట్రెస్ వల్ల ఎక్కువగా వణుకు వచ్చేస్తూ ఉంటుంది. షివరింగ్ తగ్గించడానికి, వేళ్ళల్లో కాళ్ళల్లో పట్టు పెంచడానికి, తూలిపోకుండా బ్యాలెన్సింగ్ నేచర్ ఇవ్వడానికి అట్లాగే నరాల గ్రిప్ ని పెంచడానికి ఈ ఎల్డోప బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి తమ్మకాయల కూర ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇలాంటి అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…