Tea And Coffee : టీ, కాఫీల‌ను అస‌లు ఎవ‌రెవ‌రు తాగాలి..? ఎవ‌రు ఏది తాగితే మంచిది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Tea And Coffee &colon; ఉదయాన్నే నిద్ర లేవగానే టీ లేదా కాఫీ కడుపులో పడితే గాని కొంతమందికి రోజుగా మొదలవ్వదు&period; వేడి వేడి టీ&comma; కాఫీ  లేకపోతే ఏదో మిస్సయిన ఫీలింగ్ తో ఇబ్బంది పెడుతుంది&period; ఇంకొందరికి తలనొప్పి కూడా మొదలవుతుంది&period; టీ&comma; కాఫీ తాగగానే వారికి వెంటనే శక్తి అందినట్లుగా ఫీలవుతుంటారు మనలో చాలా మంది&period; దీనికి వీటిలోని చక్కెర&comma; కెఫీన్ రెండూ కారణాలు&period; కానీ ఎప్పుడైనా మన ఆరోగ్యానికి కాఫీ మంచిదా&period;&period; లేక కాఫీ మంచిదా అన్న ఆలోచన మీకు వచ్చిందా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే టీ కాఫీ రెండింటిలో ఏది మన ఆరోగ్యానికి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం&period; టీ&comma; కాఫీ వలన ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకొని ఏది తాగితే బెటర్ అని నిర్ణయించుకోండి&period; టి &comma; కాఫీల‌లో కెఫీన్ అనే à°¸‌మ్మేళ‌నం ఉంటుంద‌ని తెలిసిందే&period; అయితే టీ క‌న్నా కాఫీలోనే ఎక్కువ‌గా కెఫీన్ ఉంటుంది&period; ఈ క్ర‌మంలో నిత్యం à°®‌నం 400 మిల్లీగ్రాముల క‌న్నా ఎక్కువ‌గా కెఫీన్ తీసుకోరాదు&period; అంటే&period;&period; కాఫీ అయినా టీ&period;&period; ఏదైనా à°¸‌రే&period;&period; ఎన్ని క‌ప్పులు తాగినా వాటి ద్వారా à°®‌à°¨‌కు అందే కెఫీన్ à°ª‌రిమాణం నిత్యం 400 మిల్లీగ్రాముల‌కు మించ‌రాదు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;35901" aria-describedby&equals;"caption-attachment-35901" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-35901 size-full" title&equals;"Tea And Coffee &colon; టీ&comma; కాఫీల‌ను అస‌లు ఎవ‌రెవ‌రు తాగాలి&period;&period;&quest; ఎవ‌రు ఏది తాగితే మంచిది&period;&period;&quest; " src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;tea-and-coffee&period;jpg" alt&equals;"Tea And Coffee which one is better for us " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-35901" class&equals;"wp-caption-text">Tea And Coffee<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే రెండింటిలో ఏది తాగితే మంచిది అనే విషయానికొస్తే&period;&period; à°¡‌యాబెటిస్‌&comma; గుండె జ‌బ్బులు&comma; క్యాన్స‌ర్ వంటి వ్యాధులు ఉన్న‌వారు&period;&period; ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు నిత్యం కాఫీ తాగితే మంచిది&period; వీలైతే వారు గ్రీన్ టీ తాగాలి&period; అలాగే ఉద‌యాన్నే à°ª‌ని భారం ఎక్కువ‌గా ఉంటుంద‌ని అనుకునేవారు కాఫీ తాగితే మైండ్ రిలాక్స్ అయి à°®‌à°¨‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది&period; à°¶‌రీరానికి ఉత్సాహం&comma; ఉత్తేజం క‌లుగుతాయి&period; దీంతో పెద్ద‌గా à°ª‌ని ఉన్నా భారం అనిపించ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక నిత్యం ఉద‌యాన్నే వ్యాయామం చేసేవారు&comma; శారీర‌క శ్ర‌à°® ఎక్కువ‌గా చేసే వారు టీ తాగ‌డం మంచిది&period; అలాగే అసిడిటీ&comma; జీర్ణ à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు టీ తాగాలి&period; అయితే టీ&comma; కాఫీ రెండింటి ద్వారా à°®‌à°¨‌కు ఆరోగ్య‌క‌à°° ప్ర‌యోజ‌నాలు క‌లిగిన‌ప్ప‌టికీ వాటిని నిత్యం à°ª‌రిమిత మోతాదులో మాత్ర‌మే తీసుకోవాలి&period; రోజు 4 లేదా 5 చిన్న క‌ప్పులు à°«‌ర్వాలేదు&period; అంతకు మించితే à°¶‌రీరంలో కెఫీన్ పెరిగిపోతుంది&period; దాంతో ఆరోగ్య‌క‌à°° ప్ర‌యోజ‌నాలు క‌à°²‌గ‌క‌పోగా&comma; కొత్త అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; క‌నుక ఎవ‌రైనా à°¸‌రే&period;&period; టీ&comma; కాఫీ ఏది తాగినా à°«‌ర్లేదు&period; కానీ పైన చెప్పిన‌ట్లుగా కెఫీన్ మోతాదును చూసుకుని à°®‌రీ తాగాలి&period;<&sol;p>&NewLine;

Mounika

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM