Allu Arjun Sneha Reddy : స్నేహా రెడ్డిని అల్లు అర్జున్‌కు ఇచ్చి చేయ‌డం వెనుక‌.. ఇంత స్కెచ్ ఉందా.. అల్లు అర‌వింద్ తెలివికి హ్యాట్సాఫ్‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">Allu Arjun Sneha Reddy &colon; తెలుగు సినిమా ఇండస్ట్రీలోని పెద్దలకు&comma; రాజకీయ నాయకులకు ఎంతో కాలం నుంచి సంబంధం ఉంది&period; వారు కులాలు&comma; à°®‌తాల‌ను à°ª‌ట్టించుకోరు&period; అవ‌న్నీ వదిలేసి కులాంతర&comma; à°®‌తాంత‌à°°‌ వివాహాలు చేసుకున్నారు&period; ఇప్ప‌టికీ అలాగే కొన‌సాగిస్తున్నారు&period; ఇక‌ తమకు నచ్చిన అమ్మాయిది ఏ కులమైనా ఏ à°®‌à°¤‌మైనా సరే చేసుకుంటూ సినీ ప్రముఖులు చ‌క్క‌ని వాతావరణాన్ని సృష్టించారు&period; ఇండస్ట్రీలో బడా నిర్మాత అల్లు అరవింద్&period;&period; కాపు సామాజికవర్గానికి చెందిన వారు&period; ఆయన కొడుకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు తెరపై స్టార్ హీరోగా ఉన్నారు&period; వందల కోట్లతో సినిమాలు తీసే అరవింద్ తన కుమారుడికి మాత్రం అతడికి నచ్చిన తెలంగాణ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు&period; అరవింద్ ఆస్తులతో పోలిస్తే ఆయ‌à°¨‌తో వియ్యం అందుకున్న వ్యక్తి సాధారణ మనిషే అని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్లు అర్జున్ కు పిల్లనిచ్చింది కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి&period; రంగారెడ్డి జిల్లాకు చెందిన వారు&period; రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఈయనకు పలు విద్యాసంస్థలున్నాయి&period; అంతేకాదు&period;&period; టీఆర్ఎస్ రాజకీయ నాయకుడిగా ఎంతో పేరుంది&period; కేసీఆర్&comma; కేటీఆర్ లకు సన్నిహితుడు&period; ఆ చొరవతోనే అల్లు అరవింద్&comma; అల్లు అర్జున్ లకు ప్రభుత్వ పరంగా ఏ అవసరం వచ్చినా మామ చంద్రశేఖర్ రెడ్డి ముందుండి తీరుస్తాడట&period; అందుక‌నే ఈ విధంగా రాజ‌కీయ à°ª‌à°°‌మైన సంబంధాన్ని అల్లు అర‌వింద్ à°¤‌à°¨ కుమారుడు అల్లు అర్జున్‌కు చేశార‌ని అనుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;35904" aria-describedby&equals;"caption-attachment-35904" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-35904 size-full" title&equals;"Allu Arjun Sneha Reddy &colon; స్నేహా రెడ్డిని అల్లు అర్జున్‌కు ఇచ్చి చేయ‌డం వెనుక‌&period;&period; ఇంత స్కెచ్ ఉందా&period;&period; అల్లు అర‌వింద్ తెలివికి హ్యాట్సాఫ్‌&period;&period;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;allu-arjun-shena-reddy&period;jpg" alt&equals;"Allu Arjun Sneha Reddy marriage allu aravind has master plan behind" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-35904" class&equals;"wp-caption-text">Allu Arjun Sneha Reddy<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక అల్లు అర్జున్ సినిమా ఫంక్షన్లకు అనుమతులు సహా వివిధ వేడుకలకు ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి చొరవతీసుకొని ప్రభుత్వంతో మాట్లాడి అనుమతులు ఇప్పిస్తాడు&period; అంతేకాదు&period;&period; మామ చెప్పాడని ఓ సారి అల్లు అర్జున్ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు&period; విద్యావేత్తగా విశేష సేవలందిస్తున్న అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి యూనివర్సిటీ ఆఫ్ సౌత్ అమెరికా డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది&period; విద్యా ప్రమాణాలు పెంచుతూ పేదలకు ఉచితంగా చదువులు చెప్పడంతో పాటు మంచి విలువైన విద్యాసేవలకు గాను ఈ అవార్డు దక్కింది&period; తన మామకు అవార్డు దక్కడంతో అల్లు అర్జున్ తోపాటు ఆయన కుతురు స్నేహారెడ్డి సంతోషంగా ఉందట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పలువురు టీఆర్ఎస్ నేతలు కూడా చంద్రశేఖర్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు&period; ఇలా రాజకీయంగా&comma; సినిమాల పరంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతూ అల్లు అర్జున్ మామ దూసుకుపోతున్నారు&period; అయితే రాజ‌కీయ నాయ‌కుల‌తో సినిమా వాళ్ల‌కు అవ‌à°¸‌రం ఎప్పుడూ ఉంటుంది&period; అందుక‌నే à°­‌విష్య‌త్తులో ఏదైనా à°¸‌à°®‌స్య à°µ‌చ్చినా à°¤‌à°¨ కుమారుడు పెద్ద‌గా ఇబ్బంది à°ª‌à°¡‌కూడ‌à°¦‌నే ఉద్దేశంతోనే ఇలా రాజ‌కీయ నాయ‌కుల సంబంధాన్ని అల్లు అర‌వింద్ సెట్ చేశారని అర్థం చేసుకోవ‌చ్చు&period; ఏది ఏమైనా అర‌వింద్ దూర‌దృష్టికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే&period;<&sol;p>&NewLine;

IDL Desk

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM