సంచలన తార శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె క్యాస్టింగ్ కౌచ్ ద్వారా ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. అయితే ఈ ఉద్యమం ద్వారా వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డికి సినీ అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సినిమా పరిశ్రమకు సంబంధించిన విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంది. ప్రస్తుతం వివాదాలకు దూరంగా ఉంటూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో రకరకాల వంటకాలను చేస్తూ.. అందుకు సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేస్తోంది.
అంతేకాకుండా శ్రీరెడ్డి చేసిన వంటకాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ కుకింగ్ వీడియోల్లో కూడా శ్రీరెడ్డి కాస్త డోస్ పెంచుతూనే ఉంది. ఒకవైపు తన అందాలని ఆరబోస్తూనే మరోవైపు పలు విషయాల గురించి మాట్లాడుతూ ఆసక్తి పెంచుతుంది. తాజాగా పెద్ద రొయ్యల కూర వండింది. ఈ రొయ్య కూర తింటే మీ ఆయన రొయ్య కూడా పెద్దగా అవుతుంది అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కొట్టింది.
అంతేకాదు మధ్య మధ్య కొన్ని నీతి సూక్తులు కూడా చెప్పుకొచ్చింది. ఘుమఘుమలాడిస్తూ శ్రీ రెడ్డి చేసిన రొయ్యల కర్రీ అదిరిందనే చెప్పాలి. చూస్తుంటేనే నోరూరిపోతుందని అంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం శ్రీరెడ్డి వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. చెన్నైలో ఉంటున్న ఈ బ్యూటీకి ప్రస్తుతం సినిమా అవకాశాలు రావడం లేదు. 2021లో రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్లైమాక్స్ మూవీలో శ్రీరెడ్డి నటించింది. ఆ తర్వాత ఈమెకు ఎలాంటి ఆఫర్స్ రాలేదు. అందుకే సొంతగా యూట్యూబ్ ఛానల్ పెట్టింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తూ అలరిస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…