మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై నటిగా, హోస్ట్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసింది. నిర్మాతగా కూడా కొన్ని వెబ్ సిరీస్‌లను నిర్మించింది. హీరోయిన్‌గా సిల్వర్ స్క్రీన్‌పై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. హీరోయిన్‌గా ఈమెకు ఆశించినస్థాయిలో గుర్తింపు రాకపోవడంతో డిజిటల్, బుల్లి తెరపైనే ఫోకస్ పెట్టింది. ఇటీవల చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది నిహారిక కొణిదెల. పెళ్లి తర్వాత ఆమె ఫ్రీ బర్ద్ లా వ్యవహరిస్తుందని చెప్పవచ్చు.
మెగా డాటర్ తాజాగా హాట్ ఫోటోలను షేర్ చేసింది. అందాల విందు చేస్తూ ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతున్నాయి. అయితే ఆ ఫోటోల్లో ఆమె ఇచ్చిన పోజులు హాట్ టాపిక్ గా మారాయి. అందులో నిహారిక బ్లూ డ్రెస్‌లో గ్లామర్ షో చేసింది. వంగి వంగి మరీ ఎద అందాలు చూపిస్తుంది నిహారిక. క్లీవేజ్ అందాల విందుతో మెగా ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ ఇచ్చింది. ఈ వీకెండ్ అదిరిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు.
సాధారణంగా హీరోయిన్లు ఇలా గ్లామర్ ట్రీట్ ఇస్తుంటారు. కానీ నిహారిక ఇలా చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. అయితే డై హార్డ్ మెగా ఫ్యాన్స్ మాత్రం దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదేం పోయేకాలం అంటూ కామెంట్లు చేస్తున్నారు. పెళ్లి అయ్యాక కూడా నీకు ఇలాంటివి అవసరమా అని విమర్శిస్తున్నారు. అంతేకాదు పోస్ట్ చేసే ముందు వెనకా ముందు చూసుకోవాలని, ఇంతగా తెగించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ కామెంట్లతో విరుచుపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…