వెండి తెరపైనే కాదు నిజ జీవితంలో కూడా సమంత, నాగచైతన్య జంట ఎంతో చూడ ముచ్చటగా ఉంటుంది. ఏ మాయ చేశావె చిత్రంతో నాగ చైతన్య, సమంత ప్రేమ బంధం మొదలైంది. ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ చిత్రాల్లో కలిసి నటించిన ఇద్దరి జంట ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. నిజ జీవితంలో పదేళ్లు ప్రేమలో రిలేషన్ కొనసాగించి పెద్దల అంగీకారంతో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇంత ముచ్చటైన జంట గత ఏడాది అక్టోబర్ లో విడాకులతో వివాహ బంధానికి స్వస్తి చెప్పారు.
వచ్చే నెల అక్టోబర్ 2 తో ఈ జంట విడిపోయి సంవత్సరం పూర్తిగా అవుతుంది. కానీ ఇప్పటికీ కూడా వీరిపై ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంది. అంతేకాకుండా సమంత మీద అక్కినేని ఫ్యాన్స్, అక్కినేని ఫ్యాన్స్ మీద సామ్ ఫ్యాన్స్ ట్రోల్స్ అన్ని మామూలే అయిపోయాయి. ఇక ఇద్దరూ మళ్ళీ వేర్వేరు పెళ్లి చేసుకుంటున్నారు అంటూ ఓవైపు రూమర్స్, నిత్యం ఏదోక విషయంతో ఇద్దరిపై సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే సమంత, నాగ చైతన్య మాత్రం వారి కెరీర్ ను సక్సెస్ బాటలో పెట్టుకోడానికి ఎవరి సినిమాల పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు.
ఈ మధ్య కాలంలో చాలా మంది సమాజంలో నైతిక విలువలు మర్చిపోతున్నారు అని చెప్పవచ్చు. ఏమైనా బాధలో ఉన్నప్పుడు వాళ్లని ఓదార్చడం అనేది బాధలో ఉన్న వారికి కొంత ఊరట కలిగిస్తుంది. కానీ కొంతమంది వాళ్ళ పైశాచిక ఆనందం కోసం ఎదుటివారి బాధను సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇలాంటి సెలబ్రేషన్స్ అనేవి సినిమా ఇండస్ట్రీలో చాలానే జరుగుతూ ఉంటాయి. ఇకపోతే సమంత చైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత మానసికంగా కుంగిపోయింది. విడాకుల బాధ నుంచి బయట పడడానికి విహారయాత్రలు కూడా చేసింది.
ఒక స్టార్ హీరో మాత్రం సమంత విడాకులు తీసుకుందని తెలియగానే తెగ సంబరపడిపోయాడట.. తనతో సినిమా చేయకుండా వద్దనిందనే కోపం పెట్టుకున్న ఆ స్టార్ ఏకంగా ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకున్నాడు అంటూ వార్తలు ప్రచారమయ్యాయి. విడాకులు తీసుకుంటే నీకెందుకురా అంత ఆనందం అంటూ అతను చేసిన పనులకు చాలా మంది షాక్ తిన్నారు. ఇంతకీ ఆ గొప్ప వ్యక్తి ఎవరు అని చెప్పట్లేదేంటి అనుకుంటున్నారా. అతను టాలీవుడ్ లో పెద్ద స్టార్ హీరో పైగా పక్క భాషల్లో కూడా సినిమాలు చేస్తూ ఉంటాడు. అందరూ పాపం చూడముచ్చటైన జంట విడిపోయిందే అని బాధపడితే ఈ హీరో మాత్రం ఇలా వర్తించడంతో అందరూ షాక్ అయ్యారట.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…