Shraddha Das : నటి శ్రద్ధా దాస్ ఈ మధ్య కాలంలో తన గ్లామర్ డోసును పెంచిందనే చెప్పవచ్చు. ఇటీవలే మాల్దీవ్స్‌కు వెకేషన్‌కు వెళ్లిన ఈ భామ అక్కడ దిగిన గ్లామర్ ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫొటోల్లో ఈమె అందాలను ఒక రేంజ్‌లో ఆరబోసింది. బికినీల్లో ఫొటోలకు పోజులు ఇచ్చి యువత మతులను పోగొట్టింది. ఈ క్రమంలోనే ఆమె ఫొటోలు వైరల్ అయ్యాయి.

అయితే శ్రద్ధా దాస్ మరోమారు తన ఫొటోలతో అలరిస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు ఎంతో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. జాకెట్‌ను కిందకు దించి పింక్ కలర్ చీరలో శ్రద్ధా దాస్ మెరిసిపోతోంది. ఎద అందాలను ప్రదర్శిస్తూ ఈ భామ ఇచ్చిన పోజులను చూస్తుంటే పిచ్చెక్కిపోతోంది.
తెలుగు తెరకు ఈమె సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో పరిచయం అయింది. అయితే తొలి సినిమాలో ఈమె ఒక రేంజ్‌లో అందాలను ఆరబోసింది. కానీ ఈమెది హీరోయిన్ పాత్ర కాదు. కనుక అంతగా గుర్తింపు రాలేదు. ఆ తరువాత ఈమె సినిమాల్లో గ్లామరస్ పాత్రలకే పరిమితం అయింది.
కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు ఎల్లప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. తన అందాల ఆరబోత ఫొటోలను షేర్ చేస్తూ ఈమె బిజీగా మారింది. ఇక తాజాగా షేర్ చేసిన ఈ ఫొటోలకు ఈమె ఓ బోల్డ్ కామెంట్‌ను కూడా పెట్టింది.
తన చెస్ట్‌పై పువ్వులు ఉన్నాయని.. అవి ఆకర్షణ కోల్పోని పువ్వులు.. అంటూ ఈ బ్యూటీ కామెంట్ పెట్టింది. ఈ క్రమంలోనే శ్రద్ధా దాస్ తాజా ఫొటోలు వైరల్ అవుతున్నాయి.