Sakshi Agarwal : సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో హీరోయిన్లు అందులో ఎప్పటికప్పుడు తమ గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వారి ఫొటోలే హైలైట్‌గా కనిపిస్తున్నాయి. ఒక మోస్తరు నటీనటుల నుంచి టీవీ నటులు, హీరోయిన్లు, సెలబ్స్.. అందరూ సోషల్ మీడియానే నమ్ముకుని పాపులర్ అయ్యేందుకు యత్నిస్తున్నారు. అందులో భాగంగానే ముఖ్యంగా హీరోయిన్స్ అందాలను ఆరబోస్తూ ఫొటోలు తీసుకుంటున్నారు.

తమిళం, కన్నడ, మళయాళం ప్రేక్షకులకు ఎంతో పరిచయం ఉన్న సాక్షి అగర్వాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు. ఈమె తెలుగులో ఇప్పటి వరకు నటించలేదు. కానీ ఈమెకు కచ్చితంగా తెలుగులో అవకాశాలు వస్తాయని తెలుస్తోంది. తమిళంలో బిగ్ బాస్ 3 సీజన్‌లో పాల్గొన్న ఈ భామ ఎప్పటికప్పుడు ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తుంటుంది.
ఇక తాజాగా సాక్షి అగర్వాల్ షేర్ చేసిన ఫొటోలు హీట్‌ను పెంచుతున్నాయి. క్రీమ్ కలర్ చీరలో అందుకు మ్యాచింగ్ బ్లౌజ్ ధరించిన సాక్షి అగర్వాల్ పైటను పక్కకు తప్పించి అందాలను బయట పెట్టింది. ఈ క్రమంలోనే ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈమె షరీక్ హాసన్ వెబ్ సిరీస్‌లో నటిస్తుండగా.. త్వరలోనే అది ఓటీటీలో స్ట్రీమ్ కానుంది.