Samantha : మ‌తులు పోగొడుతున్న స‌మంత అందం.. ఎవ‌రి కోసం నిరీక్ష‌ణ‌..?

Samantha : ఏ మాయ చేశావే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన అందాల ముద్దుగుమ్మ స‌మంత‌. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. దాంతోపాటు లేడీ ఓరియంటెడ్ పాత్రలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. సమంత మొదటి తెలుగు సినిమా.. నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏ మాయ చేశావే. ఈ సినిమాలో జెస్సీగా సమంత తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుంది. ముఖ్యంగా అప్పటి యూత్ జెస్సీ మాటలకు, ఆమె అందానికి పడి పోయి.. ఆ సినిమాను పదే పదే చూసిన సందర్బాలున్నాయి.

Samantha

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత నేడు తన 35వ జన్మదిన వేడుకలు జరుపుకుంటోంది. ఈ క్ర‌మంలో అమ్మ‌డి అప్‌క‌మింగ్ సినిమాల విష‌యంలో స‌ర్‌ప్రైజ్‌లు ఇచ్చారు. శాకుంతలం చిత్రయూనిట్‌ స్పెషల్‌ పోస్టర్‌ను వదిలింది. ఇందులో శకుంతలగా కనిపించిన సామ్‌ ఎవరి కోసమో నిరీక్షిస్తున్నట్లుగా ఉంది. మూడు నెలలపాటు శిక్షణ తీసుకున్న అనంతరం డబ్బింగ్‌ పూర్తి చేసిందట సామ్‌. గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు. ఇందులో బ‌న్నీ కూతురు అర్హ కీల‌క పాత్ర పోషించింది.

ఇక స‌మంత న‌టిస్తున్న మ‌రో చిత్రం య‌శోద‌. సమంత బర్త్ డే సందర్భంగా క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. యశోద ఫస్ట్ గ్లింప్స్ ని మే 5న ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత హిందీలో కూడా ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. త్వరలో సమంత తాను బాలీవుడ్ లో నటించబోయే ప్రాజెక్ట్స్ ప్రకటించనుంది. కొంత కాలంగా స‌మంత ప్రేమ, పెళ్లి వ్యవహారాలతో కూడా హాట్ టాపిక్ గా మారింది. గత ఏడాది నాగ చైతన్య నుంచి విడిపోవడం అభిమానులకు బిగ్ షాక్. విడాకుల తర్వాత సమంత సినిమాల విషయంలో ఇంకా జోరు పెంచింది. ఈ అమ్మ‌డు న‌టించిన తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం కన్మణి రాంబో ఖతీజా నేడు విడుదలైంది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM