Samantha : రెండో పెళ్లికి సిద్ధమైన సామ్.. అందుకోసమే దానికి దూరంగా ఉంటుందా..?

Samantha : సమంత సౌత్ లో ప్రస్తుతం తిరుగులేని స్టార్. నార్త్ లో కూడా క్రమంగా సమంత క్రేజ్ పెరుగుతోంది. సోషల్ మీడియాలో సూపర్‌ యా​క్టివ్‌గా ఉండే హీరోయిన్స్‌లో సమంత ఒకరు. సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకుంటారామె. బ్రాండ్‌ ప్రమోషన్స్‌లోనూ సమంత ముందుంటుంది. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం సమంత సోషల్‌ మీడియాకి దూరంగా ఉన్నట్లు కనిపిస్తుంది. సమంత నటించిన కన్మణి రాంబో ఖతీజా చిత్రం ఇటీవల విడుదలయింది.

ఇక యశోద, శాకుంతలం, ఖుషి లాంటి చిత్రాల్లో సమంత నటిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకుంది సమంత. ఈ సిరీస్ లో బోల్డ్ గా న‌టించి ఫిదా చేసింది. ఇదిలా ఉండ‌గా స‌మంత ఏం మాయ చేశావె సినిమా చేసిన సమయంలోనే చైతూతో స్నేహం ఏర్ప‌డింది. అనంతరం కొంతకాలం ప్రేమించుకొని, వివాహబంధంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు. కొంతకాలానికి విడిపోతున్న‌ట్టు అంద‌రికీ షాక్ ఇచ్చారు. నాలుగేళ్ల కాపురం త‌ర్వాత గ‌తేడాది వీరు విడిపోయిన విషయం తెలిసిందే. ఇక విడాకుల త‌రువాత కూడా స‌మంత జోష్ ఏమాత్రం త‌గ్గ‌లేదు.

Samantha

పుష్ప సినిమాలో ఊ అంటావా అంటూ ఐట‌మ్ సాంగ్ స్టెప్పులు వేసి కుర్రాళ్ల మ‌తిపోగొట్టింది. ఇదిలా ఉంటే స‌మంత ఇప్పుడు రెండో పెళ్లికి రెడీ అవుతున్న‌ట్టుగా వార్త‌లు హల్ చల్ చేస్తున్నాయి. చైతూతో విడాకుల అనంత‌రం తాను ఒంటిరిగానే ఉండాల‌ని స‌మంత అనుకున్నప్పటికీ ఆమె త‌ల్లి మాత్రం ఇందుకు ఒప్పుకోవ‌డం లేదట‌. క‌చ్చితంగా రెండో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాల‌ని చెబుతోంద‌ట‌. దాంతో స‌మంత కూడా ఆమె మాట‌కు గౌరవం ఇస్తూ రెండో పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకున్న‌ట్టుగా తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే.

Share
Usha Rani

నా పేరు ఉషారాణి. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అంటే ఇష్టం. సాహిత్యంపై నాకు కొంత అవగాహన ఉండడంతో రాయాలి అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ లో కంటెంట్ రైటర్ గా చేస్తున్నాను.

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM