Health Tips : పురుషుల్లో ఉండే లోపాల‌కు అద్భుత‌మైన చిట్కాలు.. ప‌డ‌క‌గ‌దిలో రెచ్చిపోవ‌డం ఖాయం..

Health Tips : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది సంతాన లోపం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. పిల్ల‌లు పుట్ట‌ని దంప‌తుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. అయితే కొంద‌రికి ఎలాంటి స‌మ‌స్య లేక‌పోయినా పిల్ల‌లు పుట్ట‌రు. ఇందుకు కార‌ణాల‌ను కూడా వైద్యులు స‌రిగ్గా చెప్ప‌లేక‌పోతున్నారు. కానీ ఏదైనా స‌మ‌స్య వ‌ల్లే పిల్ల‌లు పుట్ట‌డం లేదంటే దాన్నుంచి వీలైనంత త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డాలి. అప్పుడే సంతానం క‌లిగే అవ‌కాశాలు మెరుగు ప‌డ‌తాయి. ఇక చాలా వ‌ర‌కు పురుషుల్లోనే ఈ స‌మ‌స్య ఉంటుంది. క‌నుక వారు ఈ చిట్కాల‌ను పాటిస్తే.. వారిలో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. దీంతోపాటు వీర్య క‌ణాలు కూడా ఉత్ప‌త్తి అవుతాయి. ఫ‌లితంగా సంతానం క‌లిగే అవ‌కాశాలు పెరుగుతాయి. ఇక పురుషుల్లో ఉండే లోపాల‌కు ప‌నిచేసే అద్బుత‌మైన చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

రోజూ రాత్రి ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాలలో చిటికెడు కుంకుమ పువ్వును క‌లుపుకుని తాగాలి. దీంతో పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. అంగ‌స్తంభ‌న స‌మ‌స్య పోతుంది. వీర్యం బాగా ఉత్ప‌త్తి అవుతుంది. సంతానం క‌లిగేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. మ‌న‌కు ఆస్పార‌గ‌స్ సూప‌ర్ మార్కెట్ల‌లో దొరుకుతుంది. అస్పార‌గ‌స్‌ను తీసుకుని ఎండ‌బెట్టి పొడి చేయాలి. దీన్ని అర టీస్పూన్ మోతాదులో తీసుకోవాలి. దానికి ఒక టీస్పూన్ నెయ్యి, చ‌క్కెర‌ల‌ను క‌ల‌పాలి. అనంత‌రం సేవించాలి. ఇలా తిన్నాక‌ వేడి పాలు తాగాలి. దీంతో కొద్ది రోజుల్లోనే శృంగార ప‌ర‌మైన స‌మ‌స్య‌లు పోతాయి. పురుషుల్లో వీర్యం బాగా ఉత్పత్తి అవుతుంది. ఫ‌లితంగా సంతానం క‌లిగే అవ‌కాశాలు పెరుగుతాయి.

Health Tips

శిలాజిత్ ను ఆయుర్వేదిక్ షాపుల్లో కొనుగోలు చేయ‌వ‌చ్చు. శిలాజిత్‌ను పొడి చేసి చిటికెడు మోతాదులో తీసుకుని దానికి అంతే మోతాదులో నెయ్యి లేదా తేనె క‌లిపి సేవించాలి. దీన్ని రోజూ తీసుకుంటే జ‌న‌నావ‌య‌వాల‌కు ర‌క్త ప్ర‌స‌ర‌ణ బాగా అయి శృంగార సమ‌స్య‌లు పోతాయి. చింత‌పండులో ఉండే గింజ‌ల‌ను తీసి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ వేడిపాలలో వేయాలి. అందులో కొద్దిగా చ‌క్కెర క‌ల‌ప‌వ‌చ్చు. అనంత‌రం పాల‌ను బాగా క‌లిపి తాగాలి. ఇలా రోజుకు రెండు సార్లు తాగితే వీర్య వృద్ధి చెందుతుంది. అంగ‌స్తంభ‌న స‌మ‌స్య పోతుంది.

అశ్వగంధ కూడా మ‌న‌కు ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతుంది. దీని పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దాన్ని ఒక గ్లాస్ గోరువెచ్చ‌ని పాల‌లో వేసి రోజూ రాత్రి తాగితే చాలు. నెల రోజుల్లోనే శృంగార సామ‌ర్థ్యం రెట్టింప‌వుతుంది. న‌రాల బ‌ల‌హీన‌త పోతుంది. వీర్యం బాగా ఉత్ప‌త్తి అవుతుంది. ఉసిరికాయ పొడి మ‌న‌కు ఆయుర్వేదిక్ షాపుల్లో ల‌భిస్తుంది. దీన్ని రోజూ రాత్రి ప‌డుకునే ముందు ఒక గ్లాస్ పాల‌లో ఒక టీస్పూన్ మోతాదులో వేసి బాగా క‌లుపుకుని తాగితే దాంతో వీర్యం బాగా ఉత్ప‌త్తి అవుతుంది. అంగ స్తంభ‌న స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

పున‌ర్న‌వను ప‌లు ప్రాంతాల్లో అటిక మామిడి అని పిలుస్తారు. ఇంగ్లిష్‌లో Boerhavia Diffusa అంటారు. ఈ మొక్క ఆకుల పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దాన్ని ఒక టీస్పూన్ తేనెకు క‌లిపి రోజుకు రెండు సార్లు ఉద‌యం, సాయంత్రం తీసుకోవాలి. దీంతో శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అంగ స్తంభ‌న స‌మ‌స్య పోతుంది. శృంగార సామ‌ర్థ్యం కూడా పెరుగుతుంది. ఇలా ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల పురుషుల్లో ఉండే స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. దీంతో సంతానం క‌లిగే అవ‌కాశాలు పెరుగుతాయి.

Share
Editor

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM