Samantha : విడాకుల విషయమై క్లారిటీ ఇచ్చిన సమంత.. ఏమన్నదంటే..?

Samantha : నాగ చైతన్య, సమంతలపై విడాకుల పుకార్లు అంతం లేనివిగా కనిపిస్తున్నాయి. ఈ పుకార్లపై ఇద్దరు నటీనటులు ఇంకా స్పందించలేదు. అభిమానులు దీని గురించి పెద్ద గందరగోళంలో ఉన్నారు. ఇప్పటికే వీరు విడిపోవడంపై అనేక కథనాలను ప్రచురిస్తున్నారు. అయితే సమంత అన్ని పుకార్లపై నిశ్శబ్దాన్ని వీడింది.

Samantha

తన దుస్తుల బ్రాండ్ సాకి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా.. సమంత ప్రశ్నోత్తరాల సెషన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో సంభాషించారు. ఈ సమయంలో, ఆమె అభిమాని ఒకరు, “మీరు నిజంగా ముంబైకి వెళ్తున్నారా?” అని అడగ్గా.. తాను ఎక్కడికీ వెళ్లనని, హైదరాబాద్ తన ఇల్లు అని సమంత క్లారిటీ ఇచ్చింది.

“ఈ పుకారు ఎక్కడ మొదలైందో నాకు నిజంగా తెలియదు. కానీ, వందలాది పుకార్లు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ నా ఇల్లు. ఎల్లప్పుడూ నా ఇల్లు ఇదే. హైదరాబాద్ నాకు అన్నీ ఇస్తోంది. నేను ఇక్కడ నివసిస్తూనే ఉంటాను” అని సమంత ఓ అభిమాని ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

సమంత, నాగ చైతన్య విడిపోతారని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఇటీవల జోస్యం చెప్పారు. నాగ చైతన్య స్టార్‌డమ్‌కి ఎదుగుతాడని, సమంతతో విడిపోతాడని చెప్పారు. జ్యోతిష్యుడు కూడా సమంత ముంబైకి మారవచ్చని సూచించాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విడాకుల పుకార్ల గురించి చాలా మంది అభిమానులు ఆమెను నేరుగా అడిగారు. కానీ సమంత వాటన్నింటినీ పట్టించుకోకుండా స్కిప్ చేసింది.

సమంత విడిపోవడం గురించి ఏమీ ప్రస్తావించనప్పటికీ, నాగ చైతన్యతో తన సంబంధం గురించి పరోక్షంగా “హండ్రెడ్ అదర్ రూమర్స్” అని చెప్పింది. ఇక సమంత, నాగ చైతన్య దీనిపై మరింత స్పష్టతను ఇస్తారో, లేదో చూడాలి.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM