Rana Daggubati : రానా పేరు వెనుక ఉన్న అస‌లు క‌థ ఏమిటో తెలుసా..? సురేష్ బాబు రానాకు ఆ పేరు ఎలా పెట్టారంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;"><span style&equals;"font-weight&colon; 400&semi;">Rana Daggubati &colon; దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు రానా&period; శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు&period; తెలుగుతో పాటు తమిళం&comma; హిందీ భాషల్లో కూడా వివిధ సినిమాల్లో నటించారు రానా దగ్గుబాటి&period; దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన  బాహుబలి సినిమాతో తన పేరును దశదిశలా వ్యాపింపజేసాడు&period; నేను నా రాక్షసి&comma; రుద్రమదేవి&comma; అరణ్య&comma; విరాటపర్వం&comma; భీమ్లా నాయక్ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు&period; <&sol;span><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><span style&equals;"font-weight&colon; 400&semi;">రానా వ్యక్తిగత జీవిత విషయానికి వెళ్తే&period;&period; రానా <&sol;span>దగ్గుబాటి తెలుగు సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు&comma; దగ్గుబాటి లక్ష్మిల కుమారుడు&period; ఈయన పాఠశాల విద్యను హైదరాబాద్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్&comma; చెన్నై లోని చెట్టినాడ్ విద్యాశ్రమం నుండి అభ్యసించారు&period; ఆ తరువాత హైదరాబాద్ సెయింట్ మేరీస్ కాలేజీలో చదువుకున్నాడు&period; చిత్రలోని నటిస్తూ పలు టీవీ షోలో కూడా రానా వ్యాఖ్యాతగా వ్యవహరించారు&period; ఇక రానా&comma; మిహికా బజాజ్‌ను ప్రేమించి పెద్దల అంగీకారంతో 2020 ఆగస్టు 8à°¨ వివాహం చేసుకున్నాడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;35969" aria-describedby&equals;"caption-attachment-35969" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-35969 size-full" title&equals;"Rana Daggubati &colon; రానా పేరు వెనుక ఉన్న అస‌లు క‌à°¥ ఏమిటో తెలుసా&period;&period;&quest; సురేష్ బాబు రానాకు ఆ పేరు ఎలా పెట్టారంటే&period;&period;&quest; " src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;rana-daggubati&period;jpg" alt&equals;"Rana Daggubati do you know how he got that name " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-35969" class&equals;"wp-caption-text">Rana Daggubati<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><span style&equals;"font-weight&colon; 400&semi;"> à°‡à°• రానా అసలు పేరు రామానాయుడు అయితే   రానా అనే పేరు ఎలా పెట్టారో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు&period; దానికి ఒక పెద్ద హిస్టరీ ఉందట&period; మొదట రానాకు సిద్దార్థ్ అనే పేరును పెట్టాలని అనుకున్నారట రానా తల్లి లక్ష్మి&period; అయితే బారసాల రోజున కొడుకు పేరు రాయాలని పంతులుగారు చెప్పినప్పుడు సురేశ్ బాబు తన తండ్రి పేరైన రామానాయుడు పేరును రాసేసారట&period; తాను ఎవరికీచెప్పలేదని<&sol;span>&comma; నాన్న పేరు పెట్టాలని ఫిక్స్ అయ్యాను కాబట్టే పెట్టేసానని సురేష్ బాబు ఒక సందర్భంగా తెలిపారట&period;  సురేష్ బాబు చేసిన పనికి రామానాయుడుగారు చాలా సంతోషించారట&period; అయితే నాన్న ఫ్రెండ్ ఒకాయన రామానాయుడు అని తాను పిలవలేనని&period;&period; రామా నాయుడు పదాల్లోని మొదటి అక్షరాలు కలిపి రానా అని పిలుస్తానని చెప్పాడట&period; అలా రానా అనే పేరు స్థిరపడిపోయిందట&period; ఇది రానా పేరు వెనుక ఉన్న అసలు కథ&period; ఈ విషయాన్ని రానా ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Mounika

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM