Koratala Siva : కొరటాల శివ భార్య ఎవరు ? ఆమె ఏమి చేస్తుందో తెలిస్తే మాత్రం కచ్చితంగా హ్యాట్సాఫ్ అంటారు..

<p style&equals;"text-align&colon; justify&semi;"><span style&equals;"font-weight&colon; 400&semi;">Koratala Siva &colon; రచయితగా కెరీర్ ని ఆరంభించి డైరెక్షన్ విభాగంలో అడుగుపెట్టిన దర్శకులలో కొరటాల à°¶à°¿à°µ కూడా ఒకరు&period; వరుస సక్సెస్ లతో  టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ దర్శకునిగా పేరుతెచ్చుకున్నారు&period; మిర్చి&comma; శ్రీమంతుడు&comma; జనతా గ్యారేజీ&comma;  భరత్ అను నేను చిత్రాలతో  అపజయం ఎరుగని దర్శకుడిగా  ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకున్నాడు&period; ఒక సినిమాకి  మంచి కథే సక్సెస్ కి కారణమని నమ్మే కొరటాల&comma; రచయితల కన్న కూడా డైరెక్టర్లెకు ఎక్కువ గుర్తింపు ఉంటుందని నమ్మి దర్శకుడిగా మిర్చి చిత్రం ద్వారా తన ప్రతిభను చాటుకున్నారు&period;<&sol;span><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><span style&equals;"font-weight&colon; 400&semi;">ఆయన ఇంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవడానికి&comma; ఆయన సక్సెస్ వెనక కారణం తన భార్య అని చాలా సందర్భాల్లో కొరటాల à°¶à°¿à°µ చెప్పుకొచ్చారు&period; అవును ప్రతి పురుషుని వెనుకా&comma; ఓ స్త్రీ ఉంటుంది కదా&period; అలాగే కొరటాల à°¶à°¿à°µ వెనుక ఉన్న స్త్రీ మూర్తి ఆయన భార్య అరవింద&period; ఆమె చాలా సింపుల్  వుంటారు&period; అరవింద లండన్ లో ఉన్నత విద్య చదువుకున్నారు&period;<&sol;span><&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;35979" aria-describedby&equals;"caption-attachment-35979" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-35979 size-full" title&equals;"Koratala Siva &colon; కొరటాల à°¶à°¿à°µ భార్య ఎవరు &quest; ఆమె ఏమి చేస్తుందో తెలిస్తే మాత్రం కచ్చితంగా హ్యాట్సాఫ్ అంటారు&period;&period;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;koratala-siva&period;jpg" alt&equals;"Koratala Siva wife aravinda do you know these facts about her " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-35979" class&equals;"wp-caption-text">Koratala Siva<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొరటాల శివలో ఉన్న నిజాయితీ ఆమెను కట్టి పడేయడంతో ఇద్దరి పరిచయం ప్రేమగా మారి వివాహం బంధంతో  ఒకటయ్యారు&period; కానీ అనన్ని సమకూర్చిన ఆ దేవుడు ఈ జంటకు సంతాన ప్రాప్తి  ఇవ్వలేదు&period; అయితే సమాజంలో గల చిన్నవాళ్లంతా తమ పిల్లలనే భావన గల ఆమె అదే దిశగా కొరటాలను కూడా  ప్రోత్సహించింది&period; ఇద్దరు బతకాలంటే తినడానికి తిండి&comma; ఉండడానికి ఇల్లు ఉంటే సరిపోతుందని అరవింద ఎక్కువగా భావిస్తారట<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><span style&equals;"font-weight&colon; 400&semi;">ఇక ఆమె మొదటి నుంచి రామకృష్ణ పరమహంస భక్తురాలు కావటంతో రామకృష్ణుని బోధనలతో విశేషంగా ప్రభావితం అయింది&period; ప్రతి ఆదివారం ఆమె రామకృష్ణ మఠానికి వెళ్లి సేవలు అందిస్తుంది&period; ఇక శ్రీమంతుడు కాన్సెప్ట్ ఆమె ఫిలాసఫీ నుంచి వచ్చిందేనట&period; అందుకే కోట్లు సంపాదించినా నేటికీ చిన్న అపార్ట్ మెంట్ లోనే ఉంటున్నారు ఈ దంపతులు&period;<&sol;span><&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-35978" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;koratala-siva-wife-aravinda&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><span style&equals;"font-weight&colon; 400&semi;">ఎంత సంపాదించినా అవసరానికి మించి ఉండకూడదని&comma; తినడానికి&comma; బతకడానికి అవసరమైనది ఉంచుకుని మిగిలింది తిరిగి సమాజానికి తిరిగి ఇచ్చేయాలనే సిద్ధాంతం ఆమె ఫాలో అవుతారు&period; అందుకే సంపాదనలో అధికభాగం సమాజ సేవకే వినియోగిస్తూ ఆత్మతృప్తి పొందుతున్నారట అరవింద&period;  డైరెక్టర్ లైఫ్ కన్నా ఓ మంచి వ్యక్తికి భర్తగా జీవితం చాలా బావుంటుందని కొరటాల  చాలా  సందర్భాల్లో భార్య అరవిందా గురించి చెప్పటం విశేషం&period;<&sol;span><&sol;p>&NewLine;

Mounika

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM