Payal Rajput : ఆర్ఎక్స్ 100 భామ పాయల్ రాజ్‌పూత్ అందాల ఆరబోలతో ఏమాత్రం తగ్గేదేలే.. అంటోంది. ఈ మధ్య కాలంలో ఈమె గ్లామర్ డోసు కాస్త ఎక్కువే అయిందని చెప్పవచ్చు. సినిమాలో ఏమీ లేకపోయినా.. గ్లామర్ ఫొటోషూట్స్ చేస్తూ ఈ అమ్మడు అలరిస్తోంది.

ఇటీవల ఈమె యెల్లో కలర్ బ్రేజర్ వేసుకుని చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చూపించకూడని అందాలను చూపించేసింది. దీంతో రచ్చ రచ్చ అయింది. తరువాత తన పనిని పొరపాటు అయిందని అనకుండా సమర్థించుకుంది.
ఇక తాజాగా పాయల్ రాజ్‌పూత్ వర్కవుట్ చేస్తూ తీసుకున్న ఫొటోలను షేర్ చేసింది. అందులో ఎద అందాలను ప్రదర్శిస్తూ హీట్ పెంచింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.