Pattabhi : తెలుగు దేశం పార్టీ నాయకుడు పట్టాభి ఇటీవలి కాలంలో వార్తల్లో ఎక్కువగా నిలిచారు. ఏపీ సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. ఆయనను అరెస్టు చేశారు. దీంతో ఆయన జైలులో ఉండి బెయిల్ తెచ్చుకున్నారు. ఆ తరువాత ఆయన ఎవరికీ కనిపించలేదు. సడెన్ గా విమానంలో ఆయన ఎక్కడికో ప్రయాణం అవుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఆయనపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
టీడీపీ నేత పట్టాభి విమానంలో మాల్దీవులకు వెళ్లారంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఇందులో నిజమెంత ? అన్న విషయం తెలియదు కానీ ఆయన విమానంలో ఉన్న ఫొటోలను వైరల్ చేస్తున్నారు. వైసీపీ అభిమానులు దీనిపై ఘాటుగా స్పందిస్తున్నారు. పట్టాభి దేశం విడిచిపెట్టి పారిపోతున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే టీడీపీ వారు మాత్రం అవి పాత ఫొటోలు అయి ఉండవచ్చని అంటున్నారు. ఏది ఏమైనా పట్టాభి ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే కొన్ని రోజులు ఈ గొడవలకు దూరంగా ప్రశాంతంగా గడిపేందుకు ఆయన మాల్దీవులకు వెళ్లినట్లు తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…