Bigg Boss 5 : బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో విపరీతంగా పాపులర్ అయిన షో బిగ్ బాస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తమ ఫేవరెట్ సెలెబ్రిటీలను ఒకే ఇంట్లో చూసుకుంటూ.. గాసిప్స్, రూమర్స్ తోపాటు కంప్లీట్ ఎంటర్ టైనింగ్ టాస్కులు, డాన్సులతో ఆడియన్స్ ని కంప్లీట్ గా అలరిస్తున్నారు. అలాగే తెలుగులో కూడా బిగ్ బాస్ నాలుగు సీజన్స్ పూర్తి చేసుకుని.. సక్సెస్ ఫుల్ గా 5 వ సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ సీజన్ లో లేటెస్ట్ గా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఎనిమిదో వారం ఎలిమినేషన్ పక్రియ స్టార్ట్ అయ్యింది. లేటెస్ట్ ఎపిసోడ్ లో ప్రియ ఎలిమినేషన్ తో టోటల్ గా ఇప్పటివరకు ఏడుగురు ఇంటి సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. మరి ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎలిమినేట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారో ఇప్పుడు చూద్దాం. లాస్ట్ వీక్ వరస్ట్ పర్ఫార్మెర్ గా ఇంటి సభ్యులంతా విశ్వని సెలెక్ట్ చేసి జైలుకి పంపారు.
ఈ వారం నామినేషన్స్ లో లోబో, రవి, షణ్ముక్, మానస్, శ్రీరామ్, సిరిలు టార్గెట్ అయ్యారు. వీక్ మొత్తంలో నామినేట్ అయిన ఇంటి సభ్యుల్లో ఎవరికైతే తక్కువ ఓట్లు పడతాయో వాళ్ళే ఇంటి నుండి బయటకు వెళ్తారు. ఈ వారం వీరంతా నామినేట్ అవ్వడంతో ఎవరు, ఎవర్ని, ఎందుకు నామినేట్ చేశారో తెలియాలంటే ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ ని చూడాల్సిందే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…