Niharika : నిహారికని మంద‌లించిన అత్త‌మామ‌లు.. వీడియో డిలీట్ చేసిన మెగా డాట‌ర్..

Niharika : మెగా డాట‌ర్ నిహారిక గ‌త కొద్ది రోజులుగా తెగ వార్త‌ల‌లో నిలుస్తోంది. ఈ అమ్మ‌డు హీరోయిన్ గా ఎద‌గాలన్న ఆశలతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆమె కుటుంబానికి చెందిన స్టార్ హీరోలు అరడజనుకు పైగా ఉన్న పరిశ్రమలో నిహారిక స్టార్ హీరోయిన్ కావడం పెద్ద విషయం కాదు. అయితే చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ పట్ల ప్రజల్లో ఉండే అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని వారు ఆమెను ప్రోత్సహించలేదు. ఒక మ‌న‌సు చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఆ త‌ర్వాత మూడు నాలుగు సినిమాలు చేసింది. ఏవీ పెద్ద‌గా విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో ప‌క్క‌కు త‌ప్పుకుంది.

Niharika

సినిమాల సంఖ్య త‌గ్గించిన నిహారిక పెళ్లి చేసుకొని లైఫ్‌లో సెటిల్ అయింది. అయితే అప్పుడప్పుడూ సోష‌ల్ మీడియాలో సంద‌డి చేసే ఈ ముద్దుగుమ్మ కొద్ది రోజుల క్రితం జిమ్ ట్రైనర్ మీద ఎక్కి కూర్చోగా అత‌ను పుష‌ప్స్ చేశాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అయింది. కొంద‌రు నెటిజ‌న్స్ ఈ వీడియోపై మండిప‌డ్డారు. ఆమె పోస్ట్ అత్తమామలకు కూడా ఆగ్రహం తెప్పించిందట. తమ కోడలు పరాయి మగాడి వీపుపై కూర్చొని వ్యాయామాలు చేయడం అసలు నచ్చని మామయ్య ప్రభాకర్ రావు నిహారికకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చార‌ట.

పద్ధతిగా ఉండాలని కొంచెం గ‌ట్టిగా వార్నింగ్ ఇవ్వ‌డంతో నిహారిక ఏకంగా అకౌంట్ డిలీట్ చేసినట్లు సమాచారం. ఇన్‌గ్రామ్ లో ఆమె పేజీ కనిపించకపోవడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అయితే రీసెంట్‌గా తిరిగి నిహారిక ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇస్తూ ఓ క్యూట్ పిక్ షేర్ చేసింది. అయితే జిమ్ ట్రైన‌ర్‌తో క‌లిసి చేసిన వీడియో ఉందా అని చూస్తే అది తొల‌గించబ‌డింది. అంటే ఈ వీడియో విషయంలో నిహారికతో అత్తింటివారు గ‌ట్టిగా మంద‌లించ‌డం వ‌ల్ల‌నే ఆమె అకౌంట్ తొల‌గించిన‌ట్టు అర్ధ‌మ‌వుతోంది. క‌నుక ముందు నుంచి ఈ విష‌యంలో వ‌స్తున్న పుకార్లే నిజ‌మ‌య్యాయ‌ని అంటున్నారు. అయితే నిహారిక రానున్న రోజుల్లో ఏం చేస్తుందో చూడాలి.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM