Neha Oberoi : పవన్ కళ్యాణ్ బాలు మూవీ హీరోయిన్ నేహా ఒబెరాయ్.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

Neha Oberoi : టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ క్రేజ్ అండ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకూ ఆయన కెరీర్ లో ఎన్నో సక్సెస్ లు అందుకున్నారు. 2005 లో పవన్ కళ్యాణ్ నటించిన బాలు చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఏ బాయ్ కెన్ డు ఎవ్రీ థింగ్‌ ఫర్ ఎ గర్ల్ అనే క్యాప్షన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నేహా ఒబెరాయ్, శ్రీయ హీరోయిన్స్ గా నటించారు.

అప్పట్లో బాలు చిత్రంలో ఫస్టాఫ్ మొత్తం శ్రీయ, పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన కామెడీ సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. సెకండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్ లో నేహా ఒబెరాయ్ అమాయకమైన చూపులతో, తన అందం అభినయంతో క్లాస్ లుక్ లో  ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. బాలు (పవన్ కళ్యాణ్) ప్రేమించిన అమ్మాయి (నేహా ఒబెరాయ్) చనిపోవడంతో ఈ కథకు మైనస్ పాయింట్ గా మారింది. ప్రేక్షకులను కూడా సెకండాఫ్  కథ అప్పట్లో అంతగా ఆకట్టుకోలేక బాలు చిత్రం యావరేజ్ టాక్ ను అందుకుంది.

Neha Oberoi

సక్సెస్ కాకపోయినా గానీ పవన్ కళ్యాణ్ సరసన నటించిన నేహా ఒబెరాయ్ ని ప్రేక్షకులు ఇప్పటికి కూడా గుర్తు పెట్టుకున్నారు. ఈమె బాలు చిత్రం తర్వాత మరి ఏ తెలుగు చిత్రంలో కనిపించలేదు. చాలాకాలం గ్యాప్ తర్వాత జగపతిబాబు హీరోగా వచ్చిన బ్రహ్మాస్త్రం చిత్రంలో నటించింది నేహా ఒబెరాయ్. ఈ చిత్రం కూడా ఉన్న మేరకు ఫలితం సాధించలేకపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన అవకాశాలు రాకపోవడంతో తెలుగు తెరకు దూరమైంది.

2010లో నేహా డైమండ్ వ్యాపారస్తుడు అయిన‌ విశాల్ షా ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఫిలిం అండ్ టెలివిజన్ క్లబ్ ఆఫ్ ఏషియన్ అకాడమీలో నేహా ఒక మెంబర్ గా వ్యవహరిస్తుంది. బాలు చిత్రం విడుదలై ఇన్ని సంవత్సరాలు గడుస్తున్న చెక్కుచెదరని అందంతో నాజూకుగా గ్లామర్ మెయింటెన్ చేస్తుంది నేహా అంటూ వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM