Nagarjuna : ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రీమేక్ సినిమాల హవా నడుస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోలందరూ పలు భాషలలో విడుదలై అద్భుతమైన విజయాలను అందుకున్న సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తూ తెలుగులో కూడా మంచి విజయాలను అందుకుంటున్నారు. ఇప్పటికే మెగాస్టార్, పవర్ స్టార్, వెంకీ వంటి అగ్ర హీరోలు పలు రీమేక్ చిత్రాలలో నటిస్తూ మంచి విజయాలను అందుకున్నారు.
ఇప్పటివరకు పరభాషా చిత్రాలపై ఏమాత్రం కష్టపడకుండా తెలుగులో ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నాగార్జున సైతం రీమేక్ చిత్రాలపై మనసు పారేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మలయాళంలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ది గ్రేట్ ఇండియన్ కిచెన్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని భావించారట.
జియో బేబీ దర్శకత్వం వహించగా.. నిమిషా సాజయన్, సూరజ్ వెంజరముడు కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను నాగార్జున తెలుగులో రీమేక్ చేయాలని భావిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరికొంత సమాచారాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇక నాగార్జున ప్రస్తుతం బంగార్రాజు, ఘోస్ట్ చిత్రాలలో నటిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…