MAA : చ‌ల్లారిన‌ ‘మా’ వివాదం.. ఎవరికీ వారే.. యమునా తీరే!

<p style&equals;"text-align&colon; justify&semi;">MAA &colon; టాలీవుడ్ మా అసోసియేషన్ ఎన్నికల్లో ఎన్ని గొడవలు జరిగాయో&period;&period; ఇప్పుడు అంత సైలెంట్ గా ఉంది&period; ఒకరికొకరు ఛాలెంజ్ లు&comma; శపథాలు చేసుకుని తీవ్ర వివాదాలకు తెరలేపారు&period; కానీ ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా మారింది&period; ఈ క్రమంలోనే మంచు విష్ణు మా అసోసియేషన్ కోసం భవన నిర్మాణం చేస్తానని వాగ్దానం చేశారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-16639 size-full" title&equals;"MAA &colon; చ‌ల్లారిన‌ 'మా' వివాదం&period;&period; ఎవరికీ వారే&period;&period; యమునా తీరే&excl;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;&sol;wp-content&sol;uploads&sol;2021&sol;11&sol;prakash-raj-manchu-vishnu&period;jpg" alt&equals;"MAA members are silent what about their schedule and revenge " width&equals;"1200" height&equals;"738" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎన్నికల సమయంలో అధ్యక్ష పదవి కోసం ఆయన చేసిన హడావిడి అంతా ఇంతా కాదు&period; తీరా ఎన్నికలు గెలిచి పదవి చేజిక్కించుకున్నాక&period;&period; ఇప్పుడు అసలు విష్ణు బాబులో ఆ స్పీడ్ తగ్గిపోయింది&period; మా అసోసియేషన్ అధ్యక్ష పదవి హోదాలో సినిమా ఓపెనింగ్స్ కి&comma; ఫంక్షన్లు&comma; ఈవెంట్లకు మంచు విష్ణు హాజరవుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక మా అసోసియేషన్ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాష్ రాజ్&period;&period; తనకు అసలు మా సభ్యత్వమే వద్దని రాజీనామా చేసి మరీ బయటకు వెళ్ళిపోయారు&period; ప్రెస్ మీట్స్ పెట్టి&period;&period; కోర్టుల వరకు వెళ్ళిన వ్యక్తి కూడా తన సినిమాల్లో తాను బిజీగా మారారు&period; మా ఎన్నికల్లో ఉన్నో రివేంజ్ డ్రామాలకు ప్లాన్ చేసిన ప్రకాష్ రాజ్ టీమ్ కూడా సినిమాల షూటింగ్ లు వరుసగా మొదలవ్వడంతో ఫుల్ బిజీగా మారారు&period; ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఇలాంటి వార్తలు ఎక్కువయ్యాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ ఫ్యాన్స్ లో ఒకరు&period;&period; ప్రకాష్ రాజ్ కు ఓకల్ కార్డ్ దెబ్బతిందని&comma; మరో వారం రోజుల్లో విష్ణు ప్యానల్ ను ప్రశ్నిస్తారని అన్నారు&period; మరోపక్క&period;&period; ప్రకాష్ రాజ్ కు గానీ&comma; ఆయన టీమ్ మెంబర్స్ కి గానీ తమ రివెంజ్ లను తీర్చుకోవడంపై పెద్దగా ఆసక్తి లేదు అనే విషయం ఖరారవుతోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏది ఏమైనా&period;&period; మా అసోసియేషన్ లో వివాదాలు&comma; సర్దుబాట్లు లాంటి వ్యవహారాలకు కీలక పాత్ర పోషించిన నాగబాబు&comma; సీనియర్ నటుడు నరేష్ లు కూడా సైలెంట్ అయిపోయి ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు&period; ఇక అసలు సూత్రధారి మోహన్ బాబు కూడా సైలెంట్ గా ఉండటం గమనార్హం&period;<&sol;p>&NewLine;

Sunny

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM