Kiwi Fruit : దీన్ని నోట్లో వేసుకుని తింటే చాలు.. కొన్ని నిమిషాల్లోనే గాఢ నిద్ర వ‌స్తుంది..

Kiwi Fruit : ప్రతి మనిషికి తగినంత నిద్ర పొందడం చాలా అవసరం. నిద్ర మనస్సు మరియు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఒక రాత్రి నిద్ర లేకపోవడం మరుసటి రోజు మీ ప్రణాళికలపై దృష్టి లేకుండా చేస్తుంది. కాలక్రమేణా నిద్ర తగ్గిపోవడం మీ ఉదయం మూడ్ కంటే ఎక్కువ గందరగోళానికి గురి చేస్తుంది. రోజూ నాణ్యమైన నిద్రను పొందడం వల్ల మీ బ్లడ్ షుగర్ నుండి మీ వ్యాయామాల వరకు అన్ని రకాల సమస్యలను మెరుగుపరచడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఒక మనిషి కనీసం రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. కానీ మారుతున్న జీవనశైలి, పని ఒత్తిడి వల్ల ప్రస్తుతం చాలామంది హాయిగా నిద్రపోలేకపోతున్నారు. నిద్ర సమయంలో అవకతవకల వల్ల ఎన్నో అనారోగ్యాల బారిన పడుతున్నారు. మానసిక ఒత్తిడి, డయాబెటిస్, గుండెపోటు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టాలంటే కివీ ఫ్రూట్ ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది.

ప్రతి రోజూ ఒక కివీ ఫ్రూట్ తినడం వలన నిద్ర ప్రారంభమైన తర్వాత మేల్కొనే సమయం తగ్గిస్తుంది. నిద్ర సమయం మరియు నిద్ర సామర్థ్యం గణనీయంగా పెంచుతుంది. కివీ ఫ్రూట్ తినటం వలన నిద్ర భంగం ఉన్న పెద్దలలో నిద్ర సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. నిద్రలేమితో బాధపడుతున్న వారికి కివీ మంచి ఔషధం. కివీలో ఉండే సెరోటొనిన్ నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. నిద్ర పోవటానికి గంట ముందు ఒక‌ కివీ పండును తింటే హాయిగా నిద్రపడుతుంది.

కివీలో నిమ్మ, నారింజ కంటే అత్యధికంగా విటమిన్ సి ఉంటుంది. అందువలన కివీ తినడం వల్ల చర్మానికి కావలసిన విటమిన్ సి అంది చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. కివీ పండులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ వ్యాధి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా గర్భిణీలు కివీ పండ్ల‌ను తినటం వలన బిడ్డ ఎదుగుదలకు సహాయపడుతుంది. రోజుకు రెండు కివీ పండ్లు తింటే నేత్ర సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. వయసు పెరుగుదలతో వచ్చే కణజాల క్షీణతను తగ్గిస్తాయి. కివీ పండులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వలన మానసిక వ్యాధులను కూడా దరిచేరనివ్వదు.

Share
Mounika

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM