Kamal Haasan : కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ ఇటీవలే కరోనా బారిన పడిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇక కమల హాసన్ కూతురు అక్షర హాసన్, శృతిహాసన్ గురించి అందరికీ తెలుసు. అయితే వారి తండ్రి కరోనా బారినపడినప్పటికీ వారు మాత్రం పార్టీలు చేసుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
శృతిహాసన్ తన బాయ్ ఫ్రెండ్ హజారికాతో కలిసి ముంబైలోని ఒక ఫ్లాట్ లో ఉంటోంది. అక్కడికి శృతి హాసన్ చెల్లెలు అక్షర హాసన్ రావడంతో ఈ ముగ్గురూ ఎంతో సంతోషంగా పార్టీ చేసుకున్నారు. ఈక్రమంలోనే హజారికా బొమ్మలు గీస్తూ తన పనిలో తాను నిమగ్నం కాగా వీరిద్దరు మాత్రం తిండిపై పూర్తిగా శ్రద్ధ పెట్టారు.
అనంతరం ఈ ముగ్గురూ కలసి బెడ్ పై దొర్లుతూ సెల్ఫీలకు ఫోజులు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ ముగ్గురూ కలిసి తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలను చూసిన కొందరు నెటిజన్లు తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే మీరు ఇలా పార్టీలు చేసుకుంటున్నారా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…