Devullu Nithya : దేవుళ్లు సినిమాలోని చిన్నారి.. ఇప్పుడు హీరోయిన్‌గా మారి.. ఎలా ఉందో తెలుసా..?

Devullu Nithya : ఒక‌ప్ప‌టి చైల్డ్ ఆర్టిస్ట్‌లు ఇప్పుడు దుమ్ము రేపుతున్నారు. అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తున్నారు. అందాలను ఆరబోస్తూ కుర్రకారు మతులు పోగొడుతున్నారు. తెలుగు తెరపై చిన్నప్పుడే దర్శనం ఇచ్చి, తమ బరువైన అందాలతో సందడి చేస్తున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. వారిలో దేవుళ్లు సినిమాతో అల‌రించిన చిన్నారి నిత్యా ఒకరు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో 2000వ‌ సంవత్సరంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా దేవుళ్ళు. ఈ సినిమాలో.. మీ ప్రేమ కోరే చిన్నారులం, మీ ఒడిన ఆడే చందమామలం.. అంటూ పాట పాడుతూ అమ్మానాన్న ప్రేమకోసం పరితపించే చిన్నారులుగా బేబీ నిత్య‌, మాస్టర్ నందన్ అదరగొట్టారు.

Devullu Nithya

దేవుళ్ళు సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించగా.. పృథ్వీరాజ్, రాశి, మాస్టర్ నందన్, బేబీ నిత్య ప్రధాన పాత్రలు పోషించారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహించారు. అయితే ఇందులో న‌టించిన చిన్నారి నిత్య హీరోయిన్ గా మారింది. ఆమె ఓ పిట్టకథ అనే సినిమాలో ఫిమేల్ లీడ్‌గా నటించింది. దాదాపు ఇరవై సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది నిత్య. చిన్ని చిన్ని ఆశ, లిటిల్ హార్ట్స్ చిత్రాలలో నటించినందుకు ఉత్తమ బాలనటిగా నంది అవార్డును అందుకుంది.

ఇప్పుడు నిత్య‌ని చూస్తే అస్స‌లు గుర్తు ప‌ట్ట‌లేని విధంగా ఉంది. దేవుళ్లు సినిమాలో న‌టించింది ఈవిడేనా అనేలా ఉంది. నిత్య‌ ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త అందాల‌తో స్ట‌న్నింగ్ లుక్స్‌లో మెరుస్తోంది. ఇందులో నిత్య‌ క్యూట్ లుక్స్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి. అన్నీ ఉన్నా కూడా ఈ అమ్మ‌డికి ఏదో కొర‌త‌. ఇప్ప‌టికీ ఈ ముద్దుగుమ్మ నిర్మాత‌ల దృష్టిని ఆక‌ర్షించ‌లేక‌పోతోంది. రానున్న రోజుల‌లో అయినా ఈ అమ్మ‌డికి అవ‌కాశాలు వ‌స్తాయా.. అన్న‌ది చూడాలి.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM