Neha Sharma : రామ్ చరణ్ నటించిన చిరుత సినిమాలో కథానాయికగా నటించిన అందాల ముద్దుగుమ్మ నేహా శర్మ. ఈ అమ్మడు చిరుత తర్వాత వరుణ్ సందేశ్ సరసన కుర్రాడు సినిమాలో కనిపించింది. కానీ.. ఆ తర్వాత టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు.. అయినా.. బాలీవుడ్‌లో బాగానే బిజీ అయ్యింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో అవకాశాలు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. హాట్ హాట్ అందాలతో హీటెక్కిస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ టోకి బ్రాండ్ తో కొలాబరేట్ అయ్యింది. ది హౌస్ ఆఫ్ సుంటోరీ విస్కీ ని తాగమని నేహా ప్రచారం చేస్తోంది. అయితే మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమని చెప్తూనే తగినంత తాగడం ఆరోగ్యమని సెలవిస్తోంది.
ఒక వైపు మద్యం బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తూనే మరో వైపు క్లీవేజ్ అందాలతో ఊహించని ట్రీట్ ఇస్తోంది. ఉప్పొంగుతున్న ఆమె ఎద అందాలు కుర్రాళ్లకు కనువిందు చేస్తున్నాయి. ఈ పిక్స్ నెటిజన్స్ కోపం కట్టలు తెంచుకునేలా చేస్తున్నాయి. కొందరు నేహా శర్మ పిక్స్‌ని తెగ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు ఆమె పిక్స్‌కి తమకు నచ్చిన కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఎవరేమనుకున్నా కూడా నేహా శర్మ ఏమాత్రం తగ్గదు. అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ సుందరి.. ప్రజెంట్ బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. సోషల్ మీడియాలో ఈ భామ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడిని సోషల్ మీడియా క్వీన్ అంటుంటారు. నేహా శర్మ టాలీవుడ్ మొదలు బాలీవుడ్ దాకా అంతటా అదృష్టం పరీక్షించుకుంది. ఎక్కడా బిగ్ స్క్రీన్ పై బిగ్ లక్ లభించలేదు. మరి లైమ్ లైట్ పక్కకు వెళ్లిపోవద్దంటే ఏం చేయాలి ? సొషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలతో, వీడియోలతో మురిపిస్తుండాలి..! అదే చేస్తోంది ఈమె.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…