బాక్సాఫీస్ వ‌ద్ద క‌న‌క వ‌ర్షం.. బింబిసార మూవీతో భారీగా లాభాలు..

నందమూరి నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన హీరోల్లో కళ్యాణ్ రామ్ కూడా ఒకరు. విభిన్నమైన కథల‌ను ఎంచుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నారు కళ్యాణ్ రామ్. ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించి కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తున్నారు. అదేవిధంగా కొత్త దర్శకుడు అయిన మల్లిడి వశిష్టకు తన నిర్మాణ సంస్థ ద్వారా అవకాశం కల్పించారు కళ్యాణ్ రామ్.

వశిష్ట  దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార చిత్రం ఈనెల 5న  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోషియో ఫాంటసీ యాక్షన్ చిత్రంగా బింబసార  ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ ను అందుకుంది. సంక్షోభంతో సతమతమవుతున్న ఇండస్ట్రీని బింబిసార చిత్రం ఆదుకుందనే చెప్పవచ్చు. పటాస్ చిత్రం సక్సెస్ తర్వాత చాలా కాలం అనంత‌రం బింబిసార చిత్రంతో కళ్యాణ్ రామ్ మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజునే రూ.6.30 కోట్ల‌ షేర్ రాగా, రూ.9.30 కోట్ల‌ గ్రాస్ ను వసూలు  చేసింది. వీకెండ్ కావడంతో ఆదివారం కలెక్షన్ల జోరు మరింత పెరిగింది. మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.18 కోట్ల షేర్ ను, రూ.30 కోట్ల గ్రాస్ ను సంపాదించింది. బింబిసార కలెక్షన్స్ పరంగా ప్రాంతం వారీగా ఎంత షేర్ ని రాబట్టుకుందో ఒక్క‌సారి ప‌రిశీలిస్తే..

యూఎస్ఏ రూ.1.00 కోటి, సీడెడ్ రూ.3.38 కోట్లు, వైజాగ్ రూ.2.26 కోట్లు, నైజం రూ.5.66 కోట్లు, నెల్లూరు రూ.50 లక్షలు, గుంటూరు రూ.1.27 కోట్లు, కృష్ణా జిల్లా రూ.88 లక్షలు, పశ్చిమ గోదావరి రూ.73 లక్షలు, తూర్పు గోదావరి రూ.1.02 కోట్లు, మిగిలిన ప్రాంతాల‌లో రూ.32 లక్షల షేర్ ను ఈ మూవీ రాబట్టుకుంది.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM