ఆంధ్ర‌ప్ర‌దేశ్

తండ్రికి కరోనా పాజిటివ్.. తండ్రికి ప్రాణం పోయాలని కూతురి ఆరాటం.. చివరికి?

సాధారణంగా కూతురంటే తండ్రికి ఎంతో ఇష్టం. కూతురుకి కూడా ఆ తండ్రి అంటే ఎంతో ఇష్టం ఉంటుందని చెబుతుంటారు. ఈ విధమైనటువంటి తండ్రీ కూతుర్ల మధ్య ఉన్న ప్రేమానురాగం ఈ విపత్కర సమయాలలో కూడా బయట పడుతుంది. ప్రస్తుతం ఉన్న ఈ భయంకరమైన పరిస్థితుల్లో కరోనా పాజిటివ్ అని తెలిస్తే ఆ వ్యక్తి దగ్గరకు ఎవరు వెళ్ళడానికి సాహసం చేయరు. అది సొంత వాళ్ల అయినా కూడా వాళ్ళను దూరంగా పెట్టడం చూస్తున్నాము.

కాని శ్రీకాకుళం జిల్లా  జి.సిగడాం మండలంలో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది.జగన్నాథ వలస పంచాయతీ కొయ్యానపేటకు చెందిన అసిరి నాయుడు(44) విజయవాడలో కూలి పనులు చేసుకుంటుండగా అతను కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. పాజిటివ్ అని తెలిసిన వెంటనే తమ కుటుంబం మొత్తం సొంతూరికి వచ్చారు. అసిరి నాయుడు కి పాజిటివ్ అని తెలియగానే అతని కుటుంబాన్ని ఊరి చివరలో ఉన్నటువంటి ఒక గుడిసెలో ఉండాలని స్థానికులు చెప్పడంతో చేసేదేమిలేక ఊరి చివర ఉన్న పూరి గుడిసెల్లో నివసిస్తున్నారు.

ఈక్రమంలోనే అసిరి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఉన్నఫలంగా నేలపై కూలిపోయాడు.తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్న అతనిని చూసి తన భార్య కూడా ధైర్యం చేసి ముందుకు వెళ్ళలేక పోయింది. కానీ తన కూతురు మాత్రం తన తండ్రి ప్రాణాలను రక్షించుకోవాలని ఎంతో ఆరాటపడింది. తన తల్లి వద్దని వారిస్తున్నా తండ్రి పై ఉన్న ప్రేమతో తండ్రి దగ్గరకు వెళ్లి అతనికి నీళ్లు తాపింది. కానీ కొన్ని సెకండ్ల వ్యవధిలోనే అసిరి నాయుడు మరణించాడు. ఈ హృదయ విదారక ఘటన అక్కడున్న వారందరిని ఎంతో కలిచివేసింది. ఇలాంటి దుస్థితి మరెవరికీ రాకూడదని అక్కడున్న వారందరూ బోరున విలపించారు.

Share
Sailaja N

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM