యువ కథానాయకుడు యష్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ చిత్రం ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బంగారు గనుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తొలి భాగానికి జాతీయస్థాయిలో మంచి ఆదరణ లభించడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
కెజిఎఫ్ 2 దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో యువతరాన్ని ఉర్రూతలూలించేలా ఓ ప్రత్యేక పాటను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ పాటలో డాన్స్ చేయడం కోసం బాలీవుడ్ భామ జాక్వలిన్ ఫెర్నాండెజ్ ప్రత్యేక పాటలో చేయనున్నట్లు తెలుస్తోంది. ఈమెతో పాటు యువ నాయిక నోరా ఫతేహి పేరు కూడా వినబడుతుంది.
గతంలో జాక్వెలిన్ హౌస్‌ఫుల్, భాగీ-2, సాహో వంటిసినిమాలలో ప్రత్యేక పాటలో నటించడంతో బాలీవుడ్ తో పాటు దక్షిణాదిలో కూడా ఈమెకు మంచి ఆదరణ లభించింది. కేజిఎఫ్ మొదటి భాగంలో ప్రత్యేక పాటలో తమన్నా, హిందీ వెర్షన్ లో మౌని రాయ్ నటించారు.అయితే సీక్వెల్ చిత్రంలో కూడా ప్రత్యేక పాటలో ఇద్దరు నాయకులతో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…